అన్వేషించండి
Rahul Gandhi Bharat Jodo Yatra : రాహుల్ పాదయాత్రతో తెలంగాణా కాంగ్రెస్ రాత మారుతుందా| DNN | ABP Desam
దేశవ్యాప్తంగా రాహల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో తెలంగాణాలో 12రోజులపాటు కొనసాగనుంది. ఇప్పటికే వర్గ విభేదాలతో రచ్చకెక్కుతున్న తెలంగాణా కాంగ్రెస్ నేతల్లో రాహుల్ పాదయాత్ర ఎంత వరకూ మార్పుతెస్తుంది. రాహుల్ యాత్ర కేడర్ ను చైతన్యం చేయడంలో ఎంతవరకూ ప్రభావం. చూపగలదు. ముఖ్యంగా రాహల్ జోడోయాత్ర ప్రభావంపై హైదారాబాద్ వాసులు అభిప్రాయం ఎలా ఉంది..?
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్




















