అన్వేషించండి
(Source: Poll of Polls)
ఐక్యరాజ్యసమితిలో రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటు ఎందుకు వేసింది..?
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై 6 నెలలు అవుతోంది. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఐతే.. రష్యాకు మిత్ర దేశంగా ఉండే భారత్ ... ఐక్యరాజ్యసమతిలో రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసింది. తటస్థంగా ఉండే భారత్... ఇప్పుడెందుకు ఉక్రెయిన్ కు మద్దతునిచ్చింది. అంటే భారత్ తటస్థ విధానానికి స్వస్తి పలికిందా..? రష్యాతో దోస్తి కట్ చేసిందా..?
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















