అన్వేషించండి
Food Garden Parvathipuram : ఎలాంటి కెమికల్స్ వాడకుండా కస్టమర్లకు రుచికరమైన పిండివంటలు | ABP Desam
మూడు రోజులకే పాడవుతుందని చెప్పి మరీ తాము తయారు చేసే ఫుడ్ ఐటమ్స్ అమ్ముతారు ఈ మహిళలు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 300 రకాల ఫుడ్ ఐటమ్స్ ఎటువంటి కెమికల్స్ వాడకుండా తయారు చేసి, ఫుడ్ గార్డెన్ పేరుతో అమ్ముతారు. అన్నీ సంప్రదాయ వంటలే. చేసేవారంతా సాధారణ మహిళలే. ఒకరితో మొదలైన ఈ ఫుడ్ ఐటమ్స్ నేడు 40 మందికి ఉపాధిగా మారింది. అయితే ఇదంతా ఒక మహిళ ఆలోచనలో నుంచి పుట్టింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















