అన్వేషించండి
Digital Currency Explained| డిజిటల్ కరెన్సీ పై Budget లో కేంద్రం కీలకప్రకటన
Digital Economy సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి Nirmala Sitharaman మరో కీలక ప్రకటన చేశారు. భారతీయ Reserve Bank నేతృత్వంలో blockchain టెక్నాలజీతో Digital Rupee ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాదు ఈ financial year లోనే డిజిటల్ రూపాయిని విడుదల చేస్తామని వెల్లడించారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తుందని ఆర్థికమంత్రి ప్రకటించారు. ఇంతకీ ఈ డిజిటల్ కరెన్సీ.... crypto currency కి పోటీగా తెస్తున్నారా లేదా అన్నది కొంచెం క్లారిటీ రావాల్సిన అంశం.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ప్రపంచం
బిజినెస్
లైఫ్‌స్టైల్





















