అన్వేషించండి
Anantapur Railway Mockdrill: గుత్తి రైల్వే జంక్షన్ లో రైల్వే అధికారులు మాక్ డ్రిల్ | ABP Desam
అనంతపురం జిల్లాలో రైలు బోగీలు ఒకదానిపై ఒకటి ఎక్కాయి. దూరం నుంచి అది చూసిన సామాన్య జనం కంగారు పడిపోయారు. రైలు ప్రమాదం జరిగిందేమో అనుకొని ఉరుకులు పరుగులు తీశారు. మరోవైపు, NDRF కూడా క్షణాల్లో ప్రత్యక్షమై.. హుటాహుటిన రంగంలోకి దిగింది. ఈ మొత్తం ఘటన గురించి అక్కడి స్థానికులు ఆరా తీయగా.. అది మాక్ డ్రిల్ అని తెలిసింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తెలంగాణ
లైఫ్స్టైల్
సినిమా





















