అన్వేషించండి
ఎల్ఐసీ ప్రైవేటీకరణ దేనికోసం..మన దేశంలో ఎల్ఐసీ పాత్ర ఏంటీ..?
ఎల్ ఐసీ ఈ పేరు తెలియని భారతీయులు ఉండరేమో....నేనేం అతిశయోక్తి చెప్పటం లేదు. లైఫ్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే పేరు భారతీయులకు ఎంత సెంటిమెంటో మాటల్లో చెప్పలేం. మన సంపాదన పదో, పరకో కావచ్చు...కానీ సంపాదించే ప్రతీ రూపాయి కొంత మేర పొదుపు చేసుకునేందుకు మన భద్రత కోసం మన బీమా కోసం ఎల్ఐసీ కట్టేవాళ్లు కోట్లాది మంది ఉన్నారు మన దేశంలో. దేశంలోని సామాన్యులకు సామాజిక భద్రత, జీవిత బీమాను అందిస్తూనే దేశ ఆర్థిక వ్యవస్థకు, అభివృద్ధి ప్రాజెక్టులకు క్రమం తప్పకుండా పెట్టుబడులను అందిస్తున్న బంగారు బాతు ఎల్ ఐసీ అని చెప్పుకోవచ్చు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా





















