News
News
X

Viral Video: విమానంలో రాక్‌ పేపర్‌ సిజర్‌ గేమ్- చిన్న పిల్లల ఆటకు నెటిజన్లు ఫిదా

విమాన ప్రయాణికుడు సెక్యూరిటీతో రాక్‌పేపర్‌ సిజర్ ఆడిన ఆటన నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంది.

FOLLOW US: 

ఈ మధ్య కాలంలో చిన్న చిన్న పనులే వైరల్‌గా మారుతున్నాయి. చిన్నారి బోసినవ్వు కురిపించినా... వధువు పెళ్లిమండలంలో లేటెస్ట్‌ పాటకు డ్యాన్స్ చేసినా ఇలా ఈవెంట్ ఏదైనా సరే నెటిజన్లు తెగ షేర్లు కొట్టస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఓ వీడియో ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తోంది. 

విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు... అక్కడి సెక్యూరిటీ స్టాఫ్‌తో ఆడిన చిన్న గేమ్‌ నెట్‌లో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. 

విమానంలో కూర్చున్న ఆ ప్రయాణికుడు విమానం కిటికీలోంచి సెక్యూరిటీ గార్డ్‌తో ఈ చిన్న పిల్లల గేమ్ ఆడారు. రాక్‌ పేపర్ సిజర్‌ గేమ్‌ ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇది 2019 జరిగినప్పటికీ ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. దీన్ని బ్రీ అనే యువతి తన ట్విట్టర్‌ హ్యాండిల్‌లో షేర్ చేశారు. 

View this post on Instagram
 
A post shared by Travel Tips & Dad Joke Hits 🎶 (@tsa)

న్యూజెర్సీలోని అట్లాంటిక్ సిటీలో జరిగిందీ సంఘటన. ఈ ఫన్నీ ఇన్సిడెంట్‌ను ట్రాన్స్‌పొర్ట్ేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ కూడా  షేర్ చేసింది. బ్రి ప్రియుడు TSA గ్రౌండ్ స్టాఫ్‌తో కలిసి విమానం కిటికీలోంచి రాక్, పేపర్, సిజర్ ఆడుతున్నట్లు వీడియోలో ఉంది. విమానంలో ఉన్న వ్యక్తి సిజర్‌ సిగ్నల్ చూపిస్తే... టీఎస్‌ఏ సిబ్బంది రాక్ సింబల్ చూపిస్తాడు. అంతే అతను గెలిచినట్టు సంబరపడతాడు. అదే ఆనందంకతో ప్రయాణికుడికి బైబై చెప్తాడు. 4 అంగుళాల కంటే పెద్ద కత్తెరను ప్యాక్ చేయలేరని ప్రజలకు చెప్పడానికి టీఎస్‌ఏ ఈ వీడియోను ఉపయోగించుకుంటోంది. 

సోషల్‌ మీడియాలో పెట్టిన ఈ రీల్‌కి 52 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. 4.7 మిలియన్ లైక్‌లు వచ్చాయి. 

Published at : 16 Jul 2022 12:54 PM (IST) Tags: Viral video Trending Video

సంబంధిత కథనాలు

Viral: ‘పిచ్చెక్కించే తేనే’ దీన్ని తాగితే మామూలుగా ఉండదు, మద్యాన్ని మించిన కిక్కు, అతిగా తాగితే మరణమే

Viral: ‘పిచ్చెక్కించే తేనే’ దీన్ని తాగితే మామూలుగా ఉండదు, మద్యాన్ని మించిన కిక్కు, అతిగా తాగితే మరణమే

Hiroshima Nagasaki: హిరోషిమాపై అణుదాడి జరిగే ముందు ఏం జరిగిందో తెలుసా? ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలెన్నో!

Hiroshima Nagasaki: హిరోషిమాపై అణుదాడి జరిగే ముందు ఏం జరిగిందో తెలుసా? ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలెన్నో!

Mahesh Babu Birthday: ‘మహీ, నా జీవితంలో వెలుగులు నింపావ్’ - భర్తకు నమ్రతా విషెస్, సూపర్ స్టార్‌కు చిరు, రోజా ట్వీట్స్!

Mahesh Babu Birthday: ‘మహీ, నా జీవితంలో వెలుగులు నింపావ్’ - భర్తకు నమ్రతా విషెస్, సూపర్ స్టార్‌కు చిరు, రోజా ట్వీట్స్!

Mother and Son Govt Jobs: ఆ తల్లీ కుమారుడు అదుర్స్, ఒకేసారి ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు

Mother and Son Govt Jobs: ఆ తల్లీ కుమారుడు అదుర్స్, ఒకేసారి ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు

Harsha Sai: హ్యాట్సాఫ్ హర్షసాయి, ఫైవ్ స్టార్ హోటల్‌లో 101 మంది నిరుపేదలకు విందు, ఒక్కో ప్లేటు రూ.30 వేలు

Harsha Sai: హ్యాట్సాఫ్ హర్షసాయి, ఫైవ్ స్టార్ హోటల్‌లో 101 మంది నిరుపేదలకు విందు, ఒక్కో ప్లేటు రూ.30 వేలు

టాప్ స్టోరీస్

Nitish PM Plan : మోదీకి దీటుగా ప్రధాని అభ్యర్థి కావడమే లక్ష్యం ! నితీష్ మాస్టర్ ప్లాన్ అదే !

Nitish PM Plan : మోదీకి దీటుగా ప్రధాని అభ్యర్థి కావడమే లక్ష్యం !  నితీష్ మాస్టర్ ప్లాన్ అదే !

SR Sekhar : నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు

SR Sekhar : నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు

Asia Cup, India's Predicted 11: పాక్‌ మ్యాచ్‌కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్‌ అంచనా నిజమవుతుందా?

Asia Cup, India's Predicted 11: పాక్‌ మ్యాచ్‌కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్‌ అంచనా నిజమవుతుందా?

OnePlus Ace Pro: 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో వన్‌ప్లస్ కొత్త ఫోన్ - 19 నిమిషాల్లో ఫుల్ చార్జ్!

OnePlus Ace Pro: 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో వన్‌ప్లస్ కొత్త ఫోన్ - 19 నిమిషాల్లో ఫుల్ చార్జ్!