అన్వేషించండి

Americal Airlines: మహిళ తలలో పేలు - విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

Viral News: ఓ మహిళ తలలో పేలు విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ అయ్యేలా చేశాయి. అమెరికన్ ఎయిర్ లైన్స్‌లో ఈ ఘటన జూన్‌లో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Plane Emergency Landing Due Lice On Woman Hair: సాధారణంగా విమానంలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిన సందర్భంలోనో, లేకుంటే ప్రయాణికుల్లో ఎవరికైనా అత్యవసర వైద్య సహాయం అవసరమైన సమయంలోనో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయడం చూశాం. అయితే, విచిత్రంగా ఓ మహిళ తలలో పాకుతున్న పేనుల కారమంగా ఓ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ (Emergency Landing) చేశారు. అమెరికన్ ఎయిర్ లైన్స్ (American Airlines) విమానంలో ఈ ఘటన జూన్‌లో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎథాన్ జుడెల్సన్ అనే ప్రయాణికుడు తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకోగా ఈ సంఘటన వెలుగుచూసింది.

సదరు ప్రయాణికుడు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికన్ ఎయిర్ లైన్స్‌కు విమానం లాస్ ఏంజెల్స్ (Losangeles) నుంచి న్యూయార్క్ (Newyork) వెళ్తోంది. ఈ క్రమంలో విమానం గాల్లో ఉండగానే ఓ మహిళ తలలో పేలు పాకడాన్ని తోటి ప్రయాణికులు గమనించారు. దీనిపై విమాన సిబ్బందికి ఫిర్యాదు చేయగా.. విమానాన్ని ఫీనిక్స్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. 'విమానాన్ని మళ్లిస్తున్నట్లు మాత్రమే సిబ్బంది సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది. అయితే, ఎవరూ భయపడడం లేదు. కొద్దిసేపటి తర్వాత విమానం ల్యాండ్ అయ్యింది. ఆ వెంటనే ఓ మహిళ విమానం ముందువైపునకు వెళ్లింది. అసలు విమానం ఎందుకు ల్యాండ్ అయ్యిందని నేను తోటి ప్రయాణికున్ని అడిగితే అసలు విషయం తెలిసింది. ఓ మహిళ తలలో పేలు పాకుతుండడాన్ని చూసిన తోటి ప్రయాణికులు విమాన సిబ్బందికి చెప్పారట. అనంతరం వారు వచ్చి చూసి ఆమె తలలో పేలు పాకుతుండడాన్ని చూసి విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.' అని వివరించారు. దీని కారణంగా విమానం 12 గంటలు ఆలస్యమైందని.. అయితే, ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేందుకు వసతి ఏర్పాట్లు చేసినట్లు ఆ ప్రయాణికుడు వివరించారు.

Also Read: Viral News: మార్నింగ్ వాక్‌కి వచ్చిన మహిళకు లైంగిక వేధింపులు, బలవంతంగా ముద్దు పెట్టి నిందితుడు పరారీ - వీడియో

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget