అన్వేషించండి

Weather Latest Update: తగ్గిన సైక్లోన్ ఎఫెక్ట్! - నేడూ వర్షాలు తక్కువే: ఐఎండీ వెల్లడి

Weather News: ఈ అల్పపీడన ప్రాంతం నుండి ఉత్తర తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు 0.9 కి.మీ ఎత్తులో ఒక ద్రోణి ఏర్పడింది.

Cyclone Michaung Latest News: నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకొని ఉన్నటువంటి దక్షిణ ఆంధ్ర ప్రదేశ్  వద్ద కేంద్రీకృతమై వున్న  తీవ్ర తుఫాను (MIGJAUM)  నిన్న మధ్యాన్నం 12.30-13.30 గంటలకు బాపట్ల సమీపంలో దక్షిణ ఆంధ్ర తీరాన్ని దాటి తర్వాత 15.30  గంటలకు తుఫానుగా బలహీనపడింది. తర్వాత ఈ తుఫాను ఉత్తరదిశలో కదిలి తీవ్ర వాయుగుండంగాను తర్వాత 05.30 గంటలకు వాయుగుండంగా బలహీనపడి ఉత్తర తెలంగాణ, దానికి అనుకొనిఉన్న ఛత్తీస్ గఢ్ ప్రాంతంలో కేందృకృతమై ఉంది. తదుపరి ఈ రోజు 08.30 గంటలకు మరింత బలహీనపడి అల్పపీడన ప్రాంతంగా దక్షిణ ఛత్తీస్ గఢ్, దక్షిణ ఒడిశా ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది.

ఈ అల్పపీడన ప్రాంతం నుండి ఉత్తర తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు 0.9 కి.మీ ఎత్తులో ఒక ద్రోణి ఏర్పడింది. ఈ రోజు క్రింది స్థాయిలోని గాలులు ఉత్తర దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి.

రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast): 
ఈ రోజు తెలంగాణా రాష్ట్రంలో తెలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు రాష్ట్రంలో తెలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడఅక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి పొడి వాతవరణం ఏర్పడే అవకాశం ఉంది.

వాతావరణ హెచ్చరికలు  (weather warnings)
ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అక్కడక్కడ  కురిసే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం
ఏపీలో తుపాను ప్రభావం తగ్గిపోయిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నేడు ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌, యానాంలో ఈ పరిస్థితి ఉండవచ్చు. చాలా చోట్ల వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌, యానాంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌, యానాంలో ఈ పరిస్థితి ఉండవచ్చు. చాలా చోట్ల వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.

రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌, యానాంలో ఈ పరిస్థితి ఉండవచ్చు. చాలా చోట్ల వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget