అన్వేషించండి

 Robbery: ఒంటరిగా వెళ్లేవాళ్లే టార్గెట్.. దారి దోపిడీలు చేసి జల్సాలు చేయడమే వారి పని

దారి దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల దగ్గర నుంచి.. నగదు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు.

వరంగల్ లో దారి దోపిడీలకు పాల్పడుతున్న.. ఎండీ ఇమ్రాన్, ఎండీ హర్బాస్సన్ అనే వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టుకు సంబంధించి వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించారు. నిందితుల్లో ఒకడైన ఇమ్రాన్ మెకానిక్ పనిచేస్తూ వచ్చిన ఆదాయంతో మద్యం సేవిస్తూ, జల్సాలు చేసేవాడు. తన జల్సాల కోసం అవసరమైన డబ్బు కోసం నిందితుడు 2016 సంవత్సరంలో గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇంటిలో ఒక చోరీకి పాల్పడ్డాడు. నిందితుడిని గీసుగొండ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఆ తర్వాత బయటకు వచ్చాడు.

2019 సంవత్సరంలో గీసుగొండ, ఇంతేజా గంజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇమ్రాన్ మళ్లీ దోపిడీలు, దొంగతనాలకు పాల్పడటంతో మరోమారు పోలీసులు అరెస్టు చేసిన జైలు తరలించారు. జైలు నుంచి విడుదలైన నిందితుడు కొద్ది రోజులు భద్రాచలం ప్రాంతంలో మెకానిక్ గా పని చేశాడు. కరోనా కారణంగా లాక్ డౌన్ తో వరంగల్ కు తిరిగివచ్చాడు. ఇదే సమయంలో నిందితుడికి మహారాష్ట్రకు చెందిన హర్బాస్సన్ తో పరిచయమైంది. అతడు టైల్స్ పని చేస్తుండేవాడు. ఇద్దరు కలిసి మద్యం సేవిస్తూ జల్సాలు చేసేవారు. డబ్బులు లేకపోవడంతో కొన్నిసార్లు నిర్మానుష్య ప్రదేశాల్లో ఒంటరిగా వెళ్ళే వ్యక్తుల మీద దాడి చేసి దోపిడీ చేసేవారు. 

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చోరీ చేసిన ద్విచక్ర వాహనంతో ఈ పనులు చేసేవారు.  ఇంతేజా గంజ్ పరిధిలో ఒక దారి దోపిడీ, రెండు చోరీలు చేశారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక చోరీ చేశారు. గత నెల అక్టోబర్ మాసంలో కరీంనగర్ బస్టాండ్లో ఒక ద్విచక్రవాహనాన్ని ఎత్తుకెళ్లారు. ఇలా అనేక రకాల చోరీలకు పాల్పడ్డారు.

ఈ చోరీలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు.  సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు.  నిందితులు అండర్ బ్రిడ్జ్ ప్రాంతంలో సంచరిస్తున్నట్లుగా సమాచారం రావడంతో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో నిందితులు కరీంనగర్ లో చోరీ చేసిన వాహనంపై వస్తుండగా పోలీసులు అనుమానంతో ఆపే ప్రయత్నం చేశారు.  నిందితులు ఇద్దరూ తప్పించుకోనేందుకుగా ప్రయత్నిస్తుండగా వారిని పట్టుకున్నారు. విచారణ చేయగా అసలు విషయాలన్నీ బయటకు వచ్చాయి.

Also Read: Hyd Ganja : పైన ఎరువులు.. కింద గంజాయి ! కానీ పోలీసులకు దొరికిపోయారు..

Also Read: Viveka Case : దేవిరెడ్డి శంకర్ రెడ్డికి వారం రోజుల సీబీఐ కస్టడీ.. సంచలన విషయాలు బయటకు వస్తాయా ?

Also Read: Warangal: బోర్డు తిప్పేసిన చిట్ ఫండ్ కంపెనీ.. బాధితులు లబోదిబో.. డబ్బులడిగితే బెదిరింపులు

Also Read: Sujana CEO : సుజనా ఫౌండేషన్ సీఈవో హత్య ? బెంగళూరు రైల్వే ట్రాక్‌పై మృతదేహం !

టాప్ హెడ్ లైన్స్

GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Private Schools Fee: ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget