అన్వేషించండి

KCR News: రేపు బిహార్‌ పర్యటనకు సీఎం కేసీఆర్, నితీశ్‌తో స్పెషల్ మీటింగ్ - వాళ్లకి రూ.10 లక్షలు సాయం

సీఎంవో వెల్లడించిన వివరాల ప్రకారం.. గాల్వాన్ లోయల్లో మరణించిన సైనికుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిహార్ పర్యటనకు వెళ్లనున్నారు. రేపు (ఆగస్టు 31) న ఆయన బిహార్‌ పర్యటన ఉండనుంది. బుధవారం ఉదయం హైదరాబాద్ నుండి పట్నాకు ప్రత్యేక విమానంలో వెళ్లనున్నారు. సీఎంవో వెల్లడించిన వివరాల ప్రకారం.. గాల్వాన్ లోయల్లో మరణించిన సైనికుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. బిహార్ కు చెందిన ఆ సైనికుల కుటుంబాలను ఆదుకుంటామని గతంలోనే సీఎం కేసీఆర్ ప్రకటించారు. సైనిక కుటుంబాలతో పాటు, ఇటీవలి సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో చనిపోయిన 12 మంది బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు సీఎం రూ.5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేయనున్నారు. 

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో కలిసి సీఎం కేసీఆర్ ఈ చెక్కులను పంపిణీ చేయనున్నారు. అనంతరం బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆహ్వానం మేరకు ఆయన నివాసంలోనే మధ్యాహ్న భోజనం చేస్తారు. అనంతరం నీతీశ్‌ కుమార్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం అవుతారు. జాతీయ రాజకీయాలపై ఇద్దరూ సీఎంలు చర్చించనున్నారు. ఇటీవల బిహార్‌లో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కేసీఆర్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

‘‘ఈనెల 31న సీఎం శ్రీ కేసీఆర్ బీహార్ పర్యటన చేపట్టనున్నారు. బుధవారం ఉదయం హైదరాబాదు నుండి పాట్నాకు వెళ్లనున్నారు. గతంలో ప్రకటించిన మేరకు, గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన ఐదుగురు బీహార్ కు చెందిన భారత సైనికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నారు. సైనిక కుటుంబాలతో పాటు, ఇటీవలి సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో చనిపోయిన 12 మంది బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు సీఎం 5 లక్షల రూపాయల ఆర్థికసాయం అందజేయనున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తో కలిసి సీఎం కేసీఆర్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం బీహార్ ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్ ఆహ్వానం మేరకు మధ్యాహ్న భోజనం చేస్తారు.’’ అని తెలంగాణ సీఎంవో ట్వీట్ చేసింది.

సెప్టెంబరు 3న కేబినెట్ భేటీ
తెలంగాణ మంత్రివర్గ సమావేశాన్ని సెప్టెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు, ప్రగతి భవన్ లో  నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ కేబినెట్ సమావేశంలో రాబోయే అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారు, నిర్వహణ, తదితర అంశాలపై చర్చించనున్నట్లుగా తెలంగాణ సీఎంవో అధికారులు తెలిపారు.

గుజరాత్ మోడల్ అంటూ మోసం - కేసీఆర్

పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్‌ నూతన కార్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.  గుజరాత్‌ మోడల్ అని చెప్పి దేశ ప్రజలను మోసంచేసి అధికారంలోకి వచ్చారన్నారు. అన్నింటిపై పన్నులు వేసి ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు.

సెప్టెంబరు 3న కేబినెట్ భేటీ
తెలంగాణ మంత్రివర్గ సమావేశాన్ని సెప్టెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు, ప్రగతి భవన్‌లో నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ కేబినెట్ సమావేశంలో రాబోయే అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారు, నిర్వహణ, తదితర అంశాలపై చర్చించనున్నట్లుగా తెలంగాణ సీఎంవో అధికారులు తెలిపారు. సింగరేణిలో ఎన్ని వేల మందికి ఉద్యోగాల దొరుకుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. రామగుండం పట్టణాన్ని కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసుకున్నామన్నారు. పెద్దపల్లి, సుల్తానా, మంతెన పట్టణాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసున్నామన్నారు.  26 రాష్ట్రాల నుంచి రైతు సంఘాల నాయకులు తనను కలిశారని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో ఉన్న ఏ కార్యక్రమం కూడా వాళ్ల రాష్ట్రాల్లో  అమల్లోలేవన్నారని తెలిపారు. వాళ్లంతా తనను తప్పనిసరిగా జాతీయ రాజకీయాల్లోకి రమ్మంటున్నారన్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్దామా అని సీఎం కేసీఆర్ గట్టిగా చెప్పడంతో బహిరంగ సభ హోరెత్తింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Aus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP DesamAus vs Ind First Test First Innings | పెర్త్ లో పేకమేడను తలపించిన టీమిండియా | ABP Desamపేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Embed widget