అన్వేషించండి

Telangana Micro Brewery: తెలంగాణలో సొంత బ్రాండ్ బీర్ తయారు చేసి అమ్ముకోవచ్చు - లక్ష ఉంటే చాలు - ఇవిగో డీటైల్స్

Telangana Beer: తెలంగాణ మైక్రో బ్రూవరీ పాలసీని ఆకర్షణీయంగా మార్చి ప్రకటించింది. రూ. లక్ష లైసెన్స్ ఫీజు చెల్లించి సొంతంగా బీర్ తయారుచేసుకోవచ్చు.

Telangana Micro Brewery Policy: తెలంగాణ ప్రభుత్వం మైక్రో బ్రూవరీలను ప్రమోట్ చేసేందుకు 'మైక్రోబ్రూవరీ-25' పాలసీని ప్రకటించింది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ద్వారా ఈ పాలసీని అమలు చేస్తున్నారు, దీని ద్వారా గ్రేటర్ హైదరాబాద్ బయట కూడా మైక్రో బ్రూవరీలు స్థాపించే అవకాశం కల్పించారు.  ఇది తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి సారి ఇలాంటి విస్తృత పాలసీ, దీని ద్వారా క్రాఫ్ట్ బీర్ కల్చర్‌ను విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ పాలసీ ద్వారా బీర్ ప్రేమికులకు ఫ్రెష్ బ్రూడ్ బీర్‌ను హోటల్స్, రెస్టారెంట్స్, బార్స్, క్లబ్స్, టూరిజం స్పాట్స్ వంటి ప్రదేశాల్లో అందుబాటు చేయడం లక్ష్యం. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రమే 18 మైక్రో బ్రూవరీలు ఉండగా, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరణకు మార్గం సుగమం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని వల్ల  కన్స్యూమర్లకు మరిన్ని ఆప్షన్స్ లభించడంతో పాటు, టూరిజం , ఎకనామీకి బూస్ట్ ఇవ్వాలని ఉద్దేశం. మైక్రో బ్రూవరీలు ఏటా 15,000 బ్యారెల్స్ కంటే తక్కువ బీర్ ప్రొడ్యూస్ చేసే చిన్న యూనిట్లుగా చెప్పుకోవచ్చు.  

అప్లికేషన్లు సెప్టెంబర్ 3 నుండి 25 వరకు సబ్మిట్ చేయవచ్చు. ఇంట్రెస్టెడ్ పార్టీలు Form MB-1Aలో అప్లై చేయాలి, రూ.1 లక్ష నాన్-రిఫండబుల్ ఫీ చెల్లించాలి. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (TCUR) – బోడుప్పల్, జవహర్‌నగర్, పీర్జాదిగూడ, నిజాంపేట్, బడంగ్‌పేట్, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట్ వంటి ప్రాంతాల్లో అప్లికేషన్లు ఎక్సైజ్ కమిషనర్ ఆఫీస్‌లో సబ్మిట్ చేయాలి. కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, అదిలాబాద్, వరంగల్ వంటి ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలో సంబంధిత డిప్యూటీ కమిషనర్ ఆఫీస్‌లో అప్లై చేయాలి. మరిన్ని గైడ్‌లైన్స్ కోసం tgbcl.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

మైక్రో బ్రూవరీ సెటప్ చేయడానికి కనీసం 1,000 చదరపు అడుగుల స్పేస్ అవసరం. ఇవి 2B బార్స్, ఎలైట్ బార్స్, C1 క్లబ్స్, TD1, TD2 లైసెన్స్‌డ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్, హోటల్స్, రెస్టారెంట్స్‌లో సెటప్ చేయవచ్చు. రెసిడెన్షియల్ ఏరియాల్లో కూడా అనుమతి ఉంది, కెపాసిటీ 1,000 లీటర్లు వరకు. అప్లికెంట్స్ సంబంధిత డిపార్ట్‌మెంట్ల నుండి అనుమతి సర్టిఫికెట్లు పొందాలి.

అప్లికేషన్ ఫీతో పాటు, లైసెన్స్ ఫీస్ గురించి స్పష్టమైన వివరాలు లేవు, కానీ పాలసీ అమెండ్‌మెంట్స్ ద్వారా రెగ్యులేషన్లు సడలించారు.  ప్రభుత్వం రెవెన్యూ పెంచుకోవడానికి ఈ పాలసీని భాగంగా చూస్తోంది.              

 ఈ పాలసీతో టూరిజం స్పాట్స్‌లో ఫ్రెష్ బీర్ అందుబాటు కావడంతో ఎకనామీ బూస్ట్ అవుతుందని అంచనా. మందు బాబులు  లిక్కర్ షాపులపై ఆధారపడకుండా హోటల్స్‌లోనే బీర్ ఆర్డర్ చేయవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగాలు పెరగడం, క్రాఫ్ట్ బీర్ ఇండస్ట్రీ వృద్ధి జరగవచ్చు. 

ఈ పాలసీ మంచిదా కాదా అన్నదానిపై చాలా విశ్లేషణలు ఉన్నాయి కానీ...  ఇలాంటి వ్యాపార అవకాశాల గురించి వెదికే యువతకు మాత్రం మంచి అవకాశం అనుకోవచ్చు. గతంలో బీర్ తయారీపై పలు సినిమాలు వచ్చాయి. వెబ్ సిరీస్‌లు కూడా వచ్చాయి.             

   

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
KBR Park Elevated Corridors: కేబీఆర్‌ పార్కు ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్.. బాలకృష్ణ సహా ప్రముఖుల స్థలాలు సేకరణ
కేబీఆర్‌ పార్కు ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్.. బాలకృష్ణ సహా ప్రముఖుల స్థలాలు సేకరణ
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Hyderabad PRT: హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!
హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget