అన్వేషించండి

Special Trains: సంక్రాంతికి Hyd నుంచి ఏపీకి ఇంకో 30 స్పెషల్ ట్రైన్స్, పూర్తి వివరాలివీ

జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు 94 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. వీటికి తోడు మరో 30 సర్వీసులను నడపనున్నారు.

సంక్రాంతి పండక్కి జనాలు సొంతూర్లకు వెళ్లేందుకు ఆర్టీసీతో పాటు రైల్వే కూడా ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అవసరం ఉన్న మార్గాల్లో మరో 30 కి పైగా ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. జనవరి 1 నుంచి 20 మధ్య కాలంలో ఈ స్పెషల్ రైళ్లు నడవనున్నాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, వికారాబాద్‌ స్టేషన్‌ల నుంచి నర్సాపూర్, మచిలీపట్నం, కాకినాడ నగరాలకు ఇవి అందుబాటులో ఉంటాయి. వీటిలో ఎక్కువ జనరల్‌ బోగీలతో పాటు, రిజర్వ్‌డ్‌ బోగీలు కూడా ఉండనున్నాయి. రాత్రి హైదరాబాద్‌ నుంచి బయలు­దేరి ఉదయం ఆయా ప్రాంతాలకు చేరుకొనే విధంగా ఈ రైళ్లను నడిపేలా సమయాలను సెట్ చేశారు. 

ఇప్పటికే జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు 94 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. వీటికి తోడు మరో 30 సర్వీసులను నడపనున్నారు. అన్ని ప్రత్యేక రైళ్లకు ఈ నెల 31వ తేదీ ఉదయం 8 గంటల నుంచి రిజర్వేషన్‌ సదుపాయం అందు­బాటులో ఉంటుందని వెల్లడించారు. రిజర్వేషన్ లేకుండా జనరల్ బోగీల్లో ప్రయాణించాలనుకొనేవారు యూటీఎస్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా టికెట్లను కొనుగోలు చేయవచ్చు.  

సికింద్రా­బాద్‌–కాకినాడ టౌన్‌ (07048) - జనవరి 6
కాకినాడ టౌన్‌–సికింద్రాబాద్‌ (07049) - జనవరి 7
హైదరాబా­ద్‌–నర్సాపూర్‌ (070 19) - జనవరి 7
నర్సాపూర్‌–వికారాబాద్‌ (070 20) - 8
వికారాబాద్‌–నర్సాపూర్‌ (070 21) - 9
నర్సాపూర్‌–హైదరాబాద్‌ (07022) - జనవరి 10
సికింద్రాబాద్‌­–కాకినాడటౌన్‌ (07039) 9
కాకినాడటౌన్‌–వికారాబాద్‌ (07040) - జనవరి 10
వికారాబాద్‌–నర్సాపూర్‌ (07041) జనవరి 11
నర్సాపూర్‌–సికింద్రాబాద్‌ (07042) జనవరి 12

హైదరాబాద్‌ – మచిలీపట్నం (07011) - జనవరి 11, 13 తేదీల్లో
మచిలీపట్నం–హైదరాబాద్‌ (07012) - జనవరి 12, 14 తేదీల్లో
సికింద్రాబాద్‌–కాకినాడ టౌన్‌ (07035) - జనవరి 11
కాకినాడ టౌన్‌–వికారాబాద్‌ (07036) - జనవరి 12
వికారాబాద్‌– కాకి­నాడటౌన్‌ (07037) - జనవరి 13
కాకినాడ టౌన్‌­–సికిం­­ద్రాబాద్‌ (07038) - జనవరి 14
సికింద్రాబాద్‌­–నర్సాపూర్‌ (07023) - జనవరి 13
నర్సా­పూర్‌­–సికింద్రాబాద్‌ (07024) - జనవరి 14
సికింద్రాబాద్‌–­కాకినాడ టౌన్‌ (07027) - జనవరి 16
కాకినాడ టౌన్‌–సికింద్రాబాద్‌ (07028) - జనవరి 17
సికింద్రాబాద్‌–కాకినాడ టౌన్‌ (07031) - జనవరి 15
కాకినాడ టౌన్‌–వికారాబాద్‌ (07032) - జనవరి 16
వికారాబాద్‌–కాకినాడ టౌన్‌ (07033) - జనవరి 17
కాకినాడ టౌన్‌–సికింద్రాబాద్‌ (07034) - జనవరి 18
హైదరాబాద్‌­–నర్సాపూ­ర్‌ (07015) - జనవరి 15, 17 తేదీల్లో
నర్సాపూర్‌–హైదరాబాద్‌ (07016) - జనవరి 16, 18 తేదీల్లో

టాప్ హెడ్ లైన్స్

KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
TPCC Showcause Notice: టీ కాంగ్రెస్‌లో కల్లోలానికి ముగింపు ఉంటుందా? టీపీసీసీ క్రమశిక్షణా చర్యల్లో సీరియస్ నెస్ ఉందా?
టీ కాంగ్రెస్‌లో కల్లోలానికి ముగింపు ఉంటుందా? టీపీసీసీ క్రమశిక్షణా చర్యల్లో సీరియస్ నెస్ ఉందా?

వీడియోలు

Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget