అన్వేషించండి

Revanth counter to Kavita: చెత్తగాళ్ల వెనుక నేనెందుకుంటా - యాసిడ్ దాడులు చేసుకుంటున్నారు - బీఆర్ఎస్ పరిణామాలపై రేవంత్ కౌంటర్

Revanth Reddy: ఎవరూ అక్కర్లేదు వాళ్లను వాళ్ళే పొడుచుకుంటారని బీఆర్ఎస్ లో పరిణామాలపై సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. కవిత ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు.

CM Revanth On BRS: చెత్తగాళ్ల వెనుక తానెందుకు ఉంటానని  తనకు అంత సమయం లేదని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పరిణామాలపై వ్యాఖ్యానించారు.  ఒకరిపై ఒకరు యాసిడ్ దాడులు చేసుకుంటున్నారన్నారని విమర్శించారు. హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో మాట్లాడిన రేవంత్ సూటిగానే బీఆర్ఎస్ అధినేత ఫ్యామిలీలో ఏర్పడిన వివాదం విమర్శలు గుప్పించారు.  కాంగ్రెస్ పార్టీని బతకనివ్వబోమని ఆనాడు   అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారని గుర్తు చేసుకున్నారు.  ఇవాళ వాళ్ళేతన్నుకుని చస్తున్నారు.. ఒకరినొకరు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారని అన్నారు. ఎవరూ అక్కర్లేదు వాళ్లను వాళ్ళే పొడుచుకుంటారన్నారని తేల్చేశారు.              

నేను నాయకుడిని.. ఉంటే ముందుంటా…!                   

అవినీతి సొమ్ము పంపకాల్లో తేడా వచ్చి కుటుంబంలో తగాదాలు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. పాపం ఊరికే పోదన్నారు. ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి.. ఖచ్చితంగా అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. ఒకరివెనక ఒకరు ఉన్నారని కొందరు మాట్లాడుతున్నారు ..అంత చెత్తగాళ్ళ వెనక నేనెందుకు ఉంటాననని ప్రశ్నించారు. నేను నాయకుడిని.. ఉంటే ముందుంటా… నా వాళ్లకు తోడుగా ఉంటానని ప్రకటించారు. వాళ్ళ కుటుంబంలో వాళ్లు వాళ్లు కత్తులతో పొడుచుకుని హరీష్, సంతోష్ వెనక రేవంత్ రెడ్డి ఉన్నారని ఒకరంటే… లేదు లేదు కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారని ఇంకొకరంటున్నారని విమర్శలు గుప్పించారు.               న

నన్ను ఇన్వాల్వ్ చేయవద్దు.. నాకు టైం లేదు ! 

మీరంతా దిక్కుమాలినవారని తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టారని..  అన్నం తినేవారు ఎవరైనా మీ వెనక ఉంటారా అని ప్రశ్నించారు. దయచేసి మీ కుటుంబ పంచాయతీలోకో.. మీ కుల పంచాయతీలోకో  మమ్మల్ని లాగవద్దని హెచ్చరించారు.  మాకు ఎలాంటి ఆసక్తి లేదని స్పష్టం చేశారు. మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించారన్నారు. మీది కాలం చెల్లిన నోటు లాంటిది ఆ పార్టీ అని కాలగర్భంలో కలిసిపోతుందని స్పష్టం చేశారు. ప్రకృతి ఉంటుంది.. ప్రకృతి శిక్షిస్తుందని స్పష్టం చేశారు.                        

రెండు వర్గాలూ రేవంత్ పైనే ఆరోపణలు

బీఆర్ఎస్ పార్టీలో ఏర్పడిన పరిణామాలకు రేవంత్ రెడ్డే కారణం అన్నట్లుగా కవిత చెబుతున్నారు. హరీష్ రావు, రేవంత్ రెడ్డి ఒకే విమానంలో ప్రయాణించారని ఆ తర్వాతే తనపై కుట్రలు ప్రారంభమయ్యాయని ఆరోపిస్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని అంటున్నారు.  రేవంత్ రెడ్డి తో కలిసి బీఆర్ఎస్ పై కవిత కుట్రలు చేస్తున్నారని అనుమానించేవారు ఎక్కువగా ఉన్నారు. అయితే రెండు వర్గాలు..  మీ వెనుక రేవంత్ ఉన్నారంటే.. రేవంత్ ఉన్నారని అంటున్నారు. కానీ రేవంత్ మాత్రం.. తాను వెనుక ఉండనని.. తన వాళ్ల కోసం ముందే ఉంటానని.. మీ చెత్త పంచాయతీలోకి తనను లాగవద్దని నేరుగానే కౌంటర్ ఇచ్చారు. 


 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IMD Rains Alert: భారత్‌లో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. ఏపీ, తెలంగాణ పరిస్థితి ఏంటీ?
భారత్‌లో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. ఏపీ, తెలంగాణ పరిస్థితి ఏంటీ?
Revanth National Leader: పునర్విభజన రాజకీయాల్లో కాంగ్రెస్ తరపున గళం వినిపిస్తున్న రేవంత్ - జాతీయ రాజకీయాల్లోనూ కీలకం అవుతున్నారా?
పునర్విభజన రాజకీయాల్లో కాంగ్రెస్ తరపున గళం వినిపిస్తున్న రేవంత్ - జాతీయ రాజకీయాల్లోనూ కీలకం అవుతున్నారా?
CM Revanth letter to Modi: నియోజకవర్గాల పునర్విభజనకు హైబ్రీడ్ మోడల్ పరిశీలించండి - ప్రధాని మోదీకి రేవంత్ లేఖ
నియోజకవర్గాల పునర్విభజనకు హైబ్రీడ్ మోడల్ పరిశీలించండి - ప్రధాని మోదీకి రేవంత్ లేఖ
MLA Qualifications: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఉండాల్సిన అర్హతలు ఇవే! రాజ్యాంగ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఉండాల్సిన అర్హతలు ఇవే! రాజ్యాంగ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

వీడియోలు

Ruturaj Angry with CSK Fielding vs KKR | ఫీల్డింగ్‌పై CSK కెప్టెన్ సీరియస్ వార్నింగ్
Noor Ahmad CSK vs KKR IPL 2026 | చెపాక్‌లో నూర్ అహ్మద్ సునామీ
Virat Kohli Injured in IPL 2026 ? | కాలికి కట్టుతో విరాట్.. టెన్షన్ లో ఫ్యాన్స్
Praful Hinge Huge Craze in Social Media | ఒకే మ్యాచ్‌తో ప్రఫుల్‌కు ఫుల్ క్రేజ్‌
IPL 2026 CSK vs KKR Highlights | చెన్నైపై వ‌రుస‌గా రెండో విజ‌యం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్.. పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలు ఇవే
టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్.. పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలు ఇవే
Jagan CPRO Pudi Srihari Arrest: మాజీ సీఎం జగన్ సీపీఆర్వో, వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్.. ఏ కేసులో అంటే!
మాజీ సీఎం జగన్ సీపీఆర్వో, వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్.. ఏ కేసులో అంటే!
AP Inter Supplementary Exam: ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఎగ్జామ్ తేదీలివే
ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఎగ్జామ్ తేదీలివే
Beat the Heat : రోజురోజుకీ పెరుగుతోన్న ఎండ తీవ్రత.. డీహైడ్రేషన్ సమస్యలు రాకుండా పెద్దలు, పిల్లలు ఈ జాగ్రత్తలు తీసుకోండి
రోజురోజుకీ పెరుగుతోన్న ఎండ తీవ్రత.. డీహైడ్రేషన్ సమస్యలు రాకుండా పెద్దలు, పిల్లలు ఈ జాగ్రత్తలు తీసుకోండి
NTR : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ కన్ఫర్మ్ - ఒకే రోజున ఎన్ని సర్ప్రైజెస్ తెలుసా?
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ కన్ఫర్మ్ - ఒకే రోజున ఎన్ని సర్ప్రైజెస్ తెలుసా?
Sambhavam Adhyayam Onnu OTT : ఓటీటీలోకి వచ్చేసిన మిస్టీరియస్ థ్రిల్లర్ - అడవిలో కాకి ఆకారంలో ఆలయ రహస్యం... తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి వచ్చేసిన మిస్టీరియస్ థ్రిల్లర్ - అడవిలో కాకి ఆకారంలో ఆలయ రహస్యం... తెలుగులోనూ స్ట్రీమింగ్
IMD Rains Alert: భారత్‌లో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. ఏపీ, తెలంగాణ పరిస్థితి ఏంటీ?
భారత్‌లో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. ఏపీ, తెలంగాణ పరిస్థితి ఏంటీ?
US Iran War: 10 వేల సైన్యం, 100 ఫైటర్ జెట్స్, వార్ షిప్స్.. హర్మూజ్‌ను అష్టదిగ్బంధనం చేసిన అమెరికా
10 వేల సైన్యం, 100 ఫైటర్ జెట్స్, వార్ షిప్స్.. హర్మూజ్‌ను అష్టదిగ్బంధనం చేసిన అమెరికా
Embed widget