బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన కవితకు పొలిటికల్ లైఫ్ ఇస్తానంటున్న కేఏ పాల్



హరీష్ రావు,సంతోష్ రావు కుట్రలు చేస్తున్నారని కవిత ఆరోపణ - సస్పెండ్ చేసిన కేసీఆర్



తన రాజకీయ భవిష్యత్ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించిన కవిత



కవిత తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మారుస్తారని ప్రచారం



బీఆర్ఎస్ పార్టీ కోసం ఇరవై ఏళ్లు కష్టపడ్డానని కవిత ఆవేదన



తన శరీరం బీఆర్ఎస్ అయితే ఆత్మ జాగృతి అని.. తన రాజకీయ ప్రయాణం కొనసాగుతుందన్న కవిత



ఎవరు ఏ పార్టీకి రాజీనామా చేసిన తన పార్టీలోకి ఆహ్వానించే కేఏ పాల్ - కవితకూ ఆఫర్



ప్రజా శాంతి పార్టీ పెట్టి పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు లేని విధంగా పార్టీని నడుపుతున్న కేఏపాల్



ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా.. తన మాట వినింపించేలా హడావుడి చేసే కేఏ పాల్ - కవిత కేఏ పాల్ మాటల్ని పట్టించుకుంటారా ?