స్పీకర్ ఫార్మాట్ లో MLC పదవికి, పార్టీ పదవులకు రాజీనామా చేసిన కవిత సంచలన కామెంట్స్ చేశారు
హరీష్ రావు , రేవంత్ రెడ్డి ఒకే ఫ్లైట్లో ప్రయాణించారు..అప్పటి నుంచి కుట్రలు మొదలయ్యాయి
మా కుటుంబాన్ని చీల్చేందుకు కుట్రలకు బీజం అప్పటి నుంచి పడింది
ఆరడుగుల బుల్లెట్ కి మొదట బలైంది నేనే..నెక్ట్స్ మీరే నాన్నా!
పార్టీని హస్తగతం చేసుకునేందుకు కుట్ర జరుగుతోంది
నాకు పట్టిన గతే నాన్న కేసీఆర్ కు, కేటీఆర్ అన్నకు కూడా పడుతుంది
హరీష్ రావు, సంతోష్ తో జాగ్రత్త నాన్నా, అన్నా...ఆలోచించండి
హరీష్ రావు, సంతోష్ ఇద్దరూ BRS కి పట్టిన జలగలు
పదవులు నాకు ముఖ్యంకాదు నాన్నా..వాళ్లని పార్టీలోనే ఉంచితే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి...