మాల్దీవులు వెళ్లలేం కానీ అలాంటి అనుభూతి ఇవ్వడానికి తెలంగాణలో సరైన టూరిజం స్పాట్ రెడీ ! లక్నవరంలో మూడో ద్వీపాన్ని రెడీ చేసి ప్రారంభించిన టూరిజం శాఖ ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరం జలాశయంలో ఎనిమిదెకరాల విస్తీర్ణంలో మూడో ఐలాండ్ మూడో ద్వీపంలో పచ్చని ఉద్యానవనాలు మొత్తం 22 కాటేజీలు, నాలుగు కాటేజీలకు స్పెషల్ స్విమ్మింగ్ పూల్ ఈ ఐల్యాండ్‌లో రెస్టారెంటు, రెండు స్పాలు - పిల్లల కోసం ప్రత్యేకంగా ఈత కొలనులు, ఆట వస్తువులు పడవల్లో కాటేజీ వద్దకు చేరుకునేలా ఏర్పాట్లు లక్నవరం జలాశయంలోని మూడోద్వీపం మాల్దీవులు, మున్నార్, సిమ్లా, అండమాన్ దీవులను తలపించేలా ప్రకృతి మరింత పెరగనున్న లక్నవరం పర్యాటకులు తెలంగాణ టూరిజానికి లక్నవరం మూడో ద్వీపం అదనపు ఆకర్షణ - టూరిజం శాఖ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు