తెలంగాణలో ఇల్లు లేని పేదలకు స్థలంతో పాటు రూ.5 లక్షలు ఇవ్వనున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా, సొంత స్థలం ఉన్న వారి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తారు

ఎస్సీ, ఎస్టీలకు అదనంగా మరో లక్ష అంటే మొత్తం రూ.6 లక్షలు సాయం అందించాలని కాంగ్రె ప్రభుత్వం నిర్ణయిం

ఇందిరమ్మ ఇళ్ల పథకం మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గంలో 3500 ఇళ్లు చొప్పున అర్హులైన లబ్దిదారులకు ఇవ్వనున్నారు

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్‌లో భాగంగా మహిళల పేరుతో ఇళ్లు మంజూరు చేయనుంది

ఇందిరమ్మ ఇళ్ల పథకం, లబ్దిదారుల వివరాల కోసం ఓ ప్రత్యేక యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు

రానున్న 4 ఏళ్లలో అర్హులైన నిరుపేదలకు రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇండ్లు నిర్మించి అందిస్తామని మంత్రి పొంగులేటి ఇటీవల పేర్కొన్నారు

ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈ ఏడాది మార్చి 11న భద్రాచలం మార్కెట్ యార్డులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు