CM రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఉపాసన ఎమోషనల్ పోస్ట్!

Published by: RAMA

ఉపాసన ఎమోషనల్ పోస్ట్

Truly touched by our CM of Telangana,
Shri @revanth_anumula Garu,
for honoring my father, Shri Anil Kamineni Garu, for his contributions to preserving the heritage and culture of Telangana, as well as his unwavering support for the sport of archery in India. Thank you Sir.. Love u dad 🥰♥️🏹

ఉపాసన ఎమోషనల్ పోస్ట్

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు తన తండ్రి అనిల్ కామినేని చేసిన కృషిని..ఆర్చరీకి ఆయనిచ్చిన మద్దతును గుర్తించినందుకు ఉపాసన కృతజ్ఞతలు తెలియజేశారు

ఉపాసన ఎమోషనల్ పోస్ట్

తండ్రిని సత్కరించిన ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి..మా మనసులు గెలుచుకున్నారు సీఎం సర్ అంటూ ఉపాసన పెట్టిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది

ఉపాసన ఎమోషనల్ పోస్ట్

కేవలం మెగాస్టార్ కోడలు, రామ్ చరణ్ భార్యగా మాత్రమే కాదు.. తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు ఉపాసన

ఉపాసన ఎమోషనల్ పోస్ట్

అపోలో సంస్థల ప్రతినిధిగా, యువ వ్యాపారవేత్తగా గుర్తింపు సంపాదించుకున్నారు...వ్యాపారాన్ని విస్తరించేందుకు సరికొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు

ఉపాసన ఎమోషనల్ పోస్ట్

హెల్త్ కేర్ రంగంపై ఎక్కువగా ఫోకస్ చేసే ఉపాసన..ఈ రంగంలో బిజినెస్ చేయాలి అనుకునేవారికి కో ఫౌండర్ గా ఉంటానని మాటిచ్చారు

ఉపాసన ఎమోషనల్ పోస్ట్

మరోవైపు ఫ్యామిలీకి టైమ్ కేటాయించండలోనూ తగ్గేదే లే అన్నట్టుంటారు ఉపాసన...

ఉపాసన ఎమోషనల్ పోస్ట్

సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే ఉపాసన తన ఫాలోవర్లతో టచ్ లో ఉంటారు.