2025 ఏడాదికి గానూ తెలంగాణ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది

2025లో తెలంగాణ ప్రభుత్వం 27 రోజులు సాధారణ సెలవులు, 23 ఐచ్ఛిక సెలవులుగా ప్రకటించింది

1 జనవరి బుధవారంతో సెలవులు ప్రారంభం కానున్నాయి. సంక్రాంతి పండుగకు 13, 14 తేదీలలో సెలవులు ప్రకటించారు

26 జనవరి రిపబ్లిక్ డే, 30 మార్చి ఉగాది, 6 ఏప్రిల్ శ్రీరామనవమి, 6 జులై మొహర్రం, 21 సెప్టెంబర్ బతుకమ్మ సాధారణ సెలవులు ఆదివారం రోజు వచ్చాయి.

31 మార్చి రంజాన్, 7 జూన్ బక్రీద్, 6 జులై మొహర్రం, 5 సెప్టెంబర్ మిలాద్ ఉన్ నబి పండుగలకు తెలంగాణ ప్రభుత్వం సాధారణ సెలవులు ప్రకటించింది

గాంధీ జయంతి/దసరా 2 అక్టోబర్ 2025- గురువారం,
కార్తీకపూర్ణిమ, గురునానక్ జయంతి 5 నవంబర్ 2025- బుధవారం

Optional Holidays : కనుమ- 15 జనవరి, వరలక్ష్మీ వ్రతం- 8 ఆగస్ట్
శ్రావణ పూర్ణిమ/ రాఖీ పూర్ణిమ- 9 ఆగస్ట్, నరక చతుర్దశి- 19 అక్టోబర్

Optional Holidays : బుద్ధ పూర్ణిమ- 12 మే, రథయాత్ర- 27 జూన్, దుర్గాష్టమి- 30 సెప్టెంబర్

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి 2025 ఏడాది సెలవులపై ఉత్తర్వులు జారీ చేశారు.