అన్వేషించండి

Air Quality Index: హైదరాబాద్ లో మెరుగుపడిన గాలి నాణ్యత, బెల్లంపల్లి వాసులు పీలుస్తున్న గాలిలో స్వచ్ఛత ఎంత?

Air Quality Index:గత కొంతకాలంగా మనుషుల ఆరోగ్యాలకు, పర్యావరణానికి ఇబ్బంది కలిగించేలా మనం పీల్చే గాలి నాణ్యత పడిపోతున్న వేళ తెలుగు రాష్ట్రాలలో గాలి నాణ్యతా ఎలా ఉందో చూద్దాం.

Air Quality Index In Andhra Pradesh And Telangana :

తెలంగాణ(Telangana)లో  వాతావరణం మెరుగుపడుతోంది. ఈరోజు ఉదయం   61  పాయింట్లను చూపిస్తోంది అలాగే  ప్రస్తుత PM2.5 సాంద్రత 18  పీఎం టెన్‌ సాంద్రత 39  గా రిజిస్టర్ అయింది. విపరీతమవుతున్న వాహన వినియోగం, కాలం చెల్లిన వాహనాల వాడకం, ఇలా కారణాలు ఏవైనా ప్రజలు చేజేతులా అనారోగ్యకార్య వాతావరణాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితులలో  

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత ఎలా ఉందో చూద్దాం.. 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత (కనిష్ట) తేమ శాతం
ఆదిలాబాద్ పరవాలేదు  84 28 70 24 98
బెల్లంపల్లి  బాగాలేదు  105 37 93 24 98
భైంసా  పరవాలేదు  76 24 59 24 94
బోధన్  పరవాలేదు  59 16 38 24 92
దుబ్బాక  ఫర్వాలేదు 72 22 43 24 87
గద్వాల్  బాగుంది 33 8 31 25 81
జగిత్యాల్  ఫర్వాలేదు 52 27 52 26 87
జనగాం  ఫర్వాలేదు 44 20 44 24 83
కామారెడ్డి బాగుంది 59 16 37 23 92
కరీంనగర్  ఫర్వాలేదు 80 26 62 26 90
ఖమ్మం  బాగుంది 17 10 9 28 73
మహబూబ్ నగర్ ఫర్వాలేదు 55 14 31 26 76
మంచిర్యాల ఫర్వాలేదు 75 42 75 26 87
నల్గొండ  బాగుంది 32 14 32 27 69
నిజామాబాద్  ఫర్వాలేదు 37 17 37 25 85
రామగుండం  బాగాలేదు 107 38 88 26 88
సికింద్రాబాద్  బాగుంది 61 17 33 23 94
సిరిసిల్ల  ఫర్వాలేదు 66 19 45 25 79
సూర్యాపేట ఫర్వాలేదు 38 9 22 26 72
వరంగల్ ఫర్వాలేదు 63 18 39 25 87

Read Also: వెహికల్‌ ఓనర్స్‌కి కిక్‌ ఇచ్చే కబురు - పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా తగ్గొచ్చు!

హైదరాబాద్‌లో...

ఇక రాష్ట్ర  రాజధాని హైదరాబాద్ విషయానికి వస్తే నగరంలో చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత 53   గా ఉండి బాగుంది.   ప్రస్తుత PM2.5 సాంద్రత  15  గా  పీఎం టెన్‌ సాంద్రత  29 గా రిజిస్టర్ అయింది.  మిగతా ప్రాంతాల్లో గాలి నాణ్యత బాగున్నా సోమాజీగూడలో మాత్రం ప్రమాదకరంగానే ఉంది. 

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత(కనిష్ట) తేమ శాతం
బంజారా హిల్స్‌(Banjara Hill) ఫర్వాలేదు 57 17 16 24 84
కేంద్ర విశ్వవిద్యాలయ ప్రాంతం(Central University)  బాగుంది 29 7 18 24 83
కోకాపేట(Kokapet) ఫర్వాలేదు 62 37 59 23 88
కోఠీ (Kothi)  ఫర్వాలేదు 76 24 57 24 94
కేపీహెచ్‌బీ (Kphb ) బాగుంది 11 4 11 23 87
మాధాపూర్‌ (Madhapur)  బాగుంది 32 17 32 23 86
మణికొండ (Manikonda) బాగుంది 55 14 35 24 84
న్యూ మలక్‌పేట (New Malakpet) ఫర్వాలేదు 61 16 61 23 88
పుప్పాల గూడ (Puppalguda)  బాగుంది 34 18 34 23 87
సైదాబాద్‌ (Saidabad) బాగుంది 34 10 34 23 87
షిర్టీసాయి నగర్ (Shirdi Sai Nagar) బాగుంది 27 14 27 23 87
సోమాజి గూడ (Somajiguda) బాగాలేదు 127 46 77 24 83
విటల్‌రావు నగర్ (Vittal Rao Nagar)  బాగుంది 38 9 28 24 84
జూ పార్క్‌ (Zoo Park) బాగుంది 25 6 14 24 87

Read Also: తిరుమల డిక్లరేషన్ చుట్టూ ఎందుకీ వివాదం? జగన్‌ నుంచి డిక్లరేషన్ తీసుకుంటారా?

ఆంధ్రప్రదేశ్‌లో.. 

వాతావరణంలో సహజంగా ఏర్పడే పరిస్థితులలే కొద్దికొద్దిగా  తీవ్రరూపం దాల్చి వైపరీత్యాలుగా మారుతున్న నేపధ్యంలో మన చుట్టూ ఉన్న గాలి కూడా విషంగా పరిణామం చెందుతోంది. అందుకే  మన చుట్టూ ఉన్న గాలి నాణ్యతను తెలిపే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మనం ఏవిధంగా  ఇబ్బందులకు గురి అవుతామో ముందుగా హెచ్చరిస్తుంది. ఇక  ఆంధ్రప్రదేశ్‌(AP )లో విషయానికి వస్తే ఇక్కడ  వాయు నాణ్యత61  పాయింట్లతో ఉంది. గాలిలో 2.5 పీఎం దూళీ రేణువుల సాంద్రత  17   ఉండగా,పీఎం టెన్‌ సాంద్రత 28   గా  రిజిస్టర్ అయింది.

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత

ప్రాంతం  పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత(కనిష్ట)  తేమ(శాతంలో)
ఆముదాలవలస  పరవాలేదు  91 31 65 29 79
అనంతపురం  పరవాలేదు  72 23 30 26 80
బెజవాడ  బాగుంది 82 26 42 29 80
చిత్తూరు  బాగుంది 48 23 48 28 63
కడప  బాగుంది 50 12 31 27 74
ద్రాక్షారామ  పరవాలేదు  59 16 26 26 88
గుంటూరు  బాగుంది 61 17 24 28 94
హిందూపురం  బాగుంది 42 10 18 25 73
కాకినాడ  పరవాలేదు  61 17 33 31 68
కర్నూలు బాగుంది 40 24 17 24 88
మంగళగిరి  బాగుంది 25 12 20 26 86
నగరి  బాగుంది 48 23 48 28 63
నెల్లూరు  బాగుంది 18 11 15 28 67
పిఠాపురం  బాగుంది 61 17 28 25 91
పులివెందుల  బాగుంది 33 8 19 25 73
రాజమండ్రి పరవాలేదు 68 20 33 30 71
తిరుపతి బాగుంది 42 20 42 26 69
విశాఖపట్నం  పరవాలేదు  99 34 58 28 79
విజయనగరం  పరవాలేదు  87 29 60 29 79
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad: ఇళ్లు కూల్చేస్తారని భయంతో మహిళ ఆత్మహత్య- వదంతులు నమ్మొద్దని ప్రజలకు రంగనాథ్ సూచన
ఇళ్లు కూల్చేస్తారని భయంతో మహిళ ఆత్మహత్య- వదంతులు నమ్మొద్దని ప్రజలకు రంగనాథ్ సూచన
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ సెయిల్‌లో విలీనం కానుందా? - ఓ ప్రత్యామ్నాయ యోచనలో కేంద్రం!
విశాఖ స్టీల్ ప్లాంట్ సెయిల్‌లో విలీనం కానుందా? - ఓ ప్రత్యామ్నాయ యోచనలో కేంద్రం!
Dussera Holidays: అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు - నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని మంత్రి లోకేశ్ ఆదేశం
అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు - నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని మంత్రి లోకేశ్ ఆదేశం
RP Patnaik : ర్యాగింగ్ పేరుతో చెవి కొరికేశారు - కొడుకుకు జరిగిన ఘోరంపై పోలీసులకు ఆర్పీపట్నాయక్ ఫిర్యాదు
ర్యాగింగ్ పేరుతో చెవి కొరికేశారు - కొడుకుకు జరిగిన ఘోరంపై పోలీసులకు ఆర్పీపట్నాయక్ ఫిర్యాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Second Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లతపవన్‌పై మరోసారి ప్రకాశ్ రాజ్‌ సెటైర్లు, జస్ట్ ఆస్కింగ్ అంటూ పోస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad: ఇళ్లు కూల్చేస్తారని భయంతో మహిళ ఆత్మహత్య- వదంతులు నమ్మొద్దని ప్రజలకు రంగనాథ్ సూచన
ఇళ్లు కూల్చేస్తారని భయంతో మహిళ ఆత్మహత్య- వదంతులు నమ్మొద్దని ప్రజలకు రంగనాథ్ సూచన
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ సెయిల్‌లో విలీనం కానుందా? - ఓ ప్రత్యామ్నాయ యోచనలో కేంద్రం!
విశాఖ స్టీల్ ప్లాంట్ సెయిల్‌లో విలీనం కానుందా? - ఓ ప్రత్యామ్నాయ యోచనలో కేంద్రం!
Dussera Holidays: అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు - నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని మంత్రి లోకేశ్ ఆదేశం
అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు - నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని మంత్రి లోకేశ్ ఆదేశం
RP Patnaik : ర్యాగింగ్ పేరుతో చెవి కొరికేశారు - కొడుకుకు జరిగిన ఘోరంపై పోలీసులకు ఆర్పీపట్నాయక్ ఫిర్యాదు
ర్యాగింగ్ పేరుతో చెవి కొరికేశారు - కొడుకుకు జరిగిన ఘోరంపై పోలీసులకు ఆర్పీపట్నాయక్ ఫిర్యాదు
Ysrcp: జిల్లా అధ్యక్షుల మార్పు - వైసీపీకి ఏ మేరకు లాభం?
జిల్లా అధ్యక్షుల మార్పు - వైసీపీకి ఏ మేరకు లాభం?
YS Jagan: 'తిరుపతి లడ్డూ టేస్ట్ వేరే ఏ లడ్డూలోనూ ఉండదు' - రహస్యమైన రిపోర్టు టీడీపీ ఆఫీస్‌ నుంచి ఎందుకు రిలీజ్ చేశారని జగన్ సూటి ప్రశ్న
'తిరుపతి లడ్డూ టేస్ట్ వేరే ఏ లడ్డూలోనూ ఉండదు' - రహస్యమైన రిపోర్టు టీడీపీ ఆఫీస్‌ నుంచి ఎందుకు రిలీజ్ చేశారని జగన్ సూటి ప్రశ్న
T20 World Cup 2024 : మహిళల టీ 20 ప్రపంచ కప్‌? - ఈ విషయాలు మీకు తెలుసా?
మహిళల టీ 20 ప్రపంచ కప్‌? - ఈ విషయాలు మీకు తెలుసా?
Tax Changes From 1st Oct: మీ జేబుకు చిల్లుపెట్టే కొత్త టాక్స్‌ రూల్స్‌ - అక్టోబర్‌ 01 నుంచే అమలు!
మీ జేబుకు చిల్లుపెట్టే కొత్త టాక్స్‌ రూల్స్‌ - అక్టోబర్‌ 01 నుంచే అమలు!
Embed widget