అన్వేషించండి

సీఎం కేసీఆర్‌పై షబ్బీర్ అలీ పోటీకి దిగుతారా? - క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ నేత

కామారెడ్డి నియోజకవర్గం నుంచే పోటీ చేసి తీరుతానన్నారు మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్ అలీ. మరో నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారన్న వార్తలను కొట్టి పారేశారు.

కామారెడ్డి నియోజకవర్గం నుంచే పోటీ చేసి తీరుతానన్నారు మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్ అలీ. మరో నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారన్న వార్తలను కొట్టి పారేశారు.  తన పుట్టుక, చావు కామారెడ్డిలోనేనన్నారు. అధికార పార్టీ నేతలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని షబ్బీర్ అలీ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ప్రయోజనాల కోసం కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారని స్పష్టం చేశారు. ఇద్దరు ప్రజాక్షేత్రంలో నిలబడితే ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. కేసీఆర్ అధర్మ యుద్ధం చేస్తున్నారన్న షబ్బీర్ అలీ, నా నిజాయితీ నిరూపించుకుంటానన్నారు.  

కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు షబ్బీర్ అలీ ఆసక్తి చూపడం లేదని, మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి నుంచి బరిలోకి దిగడంతో నియోజకవర్గం మారుతున్నారన్న విమర్శలు వచ్చాయి. కామారెడ్డిని వదిలేసి ఎల్లారెడ్డి నుంచి పోటీ చేసేందుకు షబ్బీర్ అలీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని ప్రచారం జరిగింది. కొన్ని రోజుల వస్తున్న పుకార్లకు షబ్బీర్ అలీ తాజాగా చెక్ పెట్టారు. కేసీఆర్ పోటీ చేసినా సరే కామారెడ్డి నుంచే బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. 

కామారెడ్డి నియోజకవర్గం నుంచి షబ్బీర్ అలీ రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తొలిసారి 1989 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి యుసుఫ్ అలీపై గెలుపొందారు. 2004 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఉప్పునూతల మురళీధర్ గౌడ్ పై విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొలి కేబినెట్ లో విద్యుత్ శాఖా మంత్రిగా పని చేశారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget