అన్వేషించండి

Adilabad Bandh: నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ కు పిలుపునిచ్చిన తుడుం దెబ్బ, కారణం ఇదే

Adilabad News Today | నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ కు ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ పిలుపునిచ్చింది. అందరూ తమకు సహకరించి బంద్ లో పాల్గొనాలని కోరారు.


కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్రం భీం ఆసిఫాబాద్ (Asifabad) జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ కారిడార్ పేరిట తీసుకువచ్చిన GO.NO.49ను. వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు (సోమవారం) తలపెట్టిన ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బంద్ ను విజయవంతం చేయాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు విజ్ఞప్తి చేశారు. ప్రజలు, ప్రజాస్వామి కవాదులకు, చిరు వ్యాపారులకు, వాణిజ్య వర్తక వ్యాపారులకు, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీ యాజమాన్యాలు సహకరించాలని కోరారు. 

బంద్‌కు అంతా సహకరించాలని తుడుందెబ్బ విజ్ఞప్తి

ఆదిలాబాద్ తో పాటు ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలోను అన్ని మండలాల్లో నాయకులు.. వాణిజ్య వర్తక వ్యాపారులకు, అందరికి బంద్ కు సహకరించాలని తుడుం దెబ్బ నాయకులు విజ్ఞప్తి చేశారు. తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు ఐదవ షెడ్యూల్ ప్రాంతంలోని భారత రాజ్యాంగంలో పొందుపరిచిన 1/70, పేసా, ఆదివాసి చట్టాలను, ఆదివాసీల అస్తిత్వాన్ని, ఆదివాసీల మనుగడను ఆదివాసిల హక్కులను జీవోలను ఉల్లంఘిస్తూ ఏటువంటి గ్రామసభ తీర్మానాలు లేకుండానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్రం భీం కన్జర్వేషన్ కారిడార్ పేరిట తీసుకువచ్చిన GO.NO.49 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం రోజున ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బంద్ కు ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ, ఆదివాసి సంఘాలు పిలుపునివ్వడం జరిగిందన్నారు. 


Adilabad Bandh: నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ కు పిలుపునిచ్చిన తుడుం దెబ్బ, కారణం ఇదే

బంద్‌ను విజయవంతం చేయండి

ఈ బందుకు  అన్ని వర్గాల ప్రజలు, వ్యాపార వర్తక, చిరు వ్యాపారులు ప్రైవేట్ స్కూల్ కాలేజీల యాజమాన్యాలు, సినిమా ధియేటర్లు, బ్యాంకులు, పెట్రోల్ బంకులు పూర్తిస్థాయిలో బంద్ చేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఈ బందులో అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామిక వాదులు యువజన, విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, వామపక్ష పార్టీల నాయకులు, ఆయా రాజకీయ పార్టీల ప్రజలు, మేధావులు బుద్ధి జీవులు, కార్మిక కర్షక వర్గాల ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బంద్ ను విజయవంతం చేయాలని కోరారు. 

వారితో పాటు తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్, ఆదివాసీ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోడం రేణుక, ఆదివాసి మహిళా సంఘం జిల్లా ఉపధ్యక్షురాలు ఉయిక ఇందిర, డివిజన్ ఉపాధ్యక్షులు ఆత్రం గణపతి, ఆదివాసీ మహిళా సంఘం డివిజన్ అధ్యక్షురాలు సోయం లలిత బాయి, మావల మండల అధ్యక్షులు వేడమ ముకుంద్, ఉపాధ్యక్షులు తోడసం ప్రకాష్, కుమ్ర గోవిందరావు, తదితరులు పాల్గొన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Embed widget