అన్వేషించండి

Panchayat Elections: సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలకు అండగా ఉండే నేతలు - అందుబాటులో ఉండే వారికే గ్రామపీఠం

Telangana: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉన్న వారు ఎక్కువగా పోటీ చేస్తున్నారు.

Sarpanch elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో ఆధిపత్య పోరాటం ఎక్కువగా జరుగుతోంది. రాజకీయ పార్టీల ప్రభావం కూడా ఉంటుంది.  ముఖ్య నేతలంతా ఆయా పార్టీల మద్దతుదారులుగానే బరిలోకి దిగుతూంటారు. అయితే వారిలో చాలా మంది నేతలు తమ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆర్థికంగా సాయం చేస్తూ ఉంటారు. అలాంటి వారికి మంచి అవకాశాలు ఉంటాయి. 

గ్రామస్థాయి నేతలు తమ గ్రామాల్లో ప్రజల కష్టానష్టాల్లో తోడు ఉంటున్నారు. చదువుల్లో ముందుకున్న  పేదలకుసాయం చేయడంతో పాటు.. ఎవరైనా చనిపోతే ఆయా కుటుంబాలకు సాయం చేయడం వంటి పనులు చేస్తూంటారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయంగా చైతన్యవంతమైన ప్రాంతం. అక్కడ పెద్ద ఎత్తున గ్రామాల్లో నేతలు తమ ప్రజలకు అందుబాటులో ఉంటారు. 
Panchayat Elections: సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలకు అండగా ఉండే నేతలు - అందుబాటులో ఉండే వారికే గ్రామపీఠం

డిండి మండలం తవక్లాపూర్ గ్రామంలో  మాజీ సర్పంచ్ పొన్నగంటి అలివేలు కృష్ణయ్య వంటి వారు ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటారు. ఎవరైనాచనిపోతే వారి  కుటుంబాలను పరామర్శించి  తన వంతుగా ఆర్థిక సహాయం  అందిస్తారు.  అలాగే చదువుల్లో మంచిమార్కులు సాధించిన వారికి కూడా మాజీ సర్పంచ్ ఆర్థిక సాయం చేస్తారు.  విద్యార్థులు మంచిగా చదివి మంచిగా మార్కులు తెచ్చుకుంటే ఇలాగే ఇస్తానని 2005 వ సంవత్సరం నుంచి చెప్పి అప్పుడు నుంచి ఇప్పటివరకు ఇస్తున్నారు.
Panchayat Elections: సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలకు అండగా ఉండే నేతలు - అందుబాటులో ఉండే వారికే గ్రామపీఠం

ఇలాంటి సేవాదృక్పధంతో పని చేసే వారు గ్రామాల్లో  ఎప్పటికప్పుడు ప్రజల అభిమానం పొందుతున్నారు. అలాంటి వారే ఎక్కువగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Adilabad Latest News: ఫెయిల్ అయిన ఇంటర్, పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ విద్యాశాఖ!
ఫెయిల్ అయిన ఇంటర్, పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ విద్యాశాఖ!
TRS Party: కవిత టీఆర్‌ఎస్ పార్టీకి ఈసీ ఓకే కానీ పేరులో చిన్న మార్పు! రక్షణ సేనగా మారిన రాష్ట్ర సేన!
కవిత టీఆర్‌ఎస్ పార్టీకి ఈసీ ఓకే కానీ పేరులో చిన్న మార్పు! రక్షణ సేనగా మారిన రాష్ట్ర సేన!
Telangana DGP CV Anand: తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌ నియామకం-క్రికెట్ మైదానం నుంచి పోలీస్‌ బాస్ వరకు ప్రస్థానం ఇదే!
తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌ నియామకం-క్రికెట్ మైదానం నుంచి పోలీస్‌ బాస్ వరకు ప్రస్థానం ఇదే!
Who is Dusharla Satyanarayana: అతడు అడవిని సృష్టించాడు.. ప్రకృతి కోసం ప్రాణాలను సైతం ఎదిరించిన ధీశాలి.. నల్లగొండ వాటర్‌మ్యాన్‌ కథ మీకు తెలుసా..?
అతడు అడవిని సృష్టించాడు.. ప్రకృతి కోసం ప్రాణాలను సైతం ఎదిరించిన ధీశాలి.. నల్లగొండ వాటర్‌మ్యాన్‌ కథ మీకు తెలుసా..?

వీడియోలు

Kieron Pollard Backs Jasprit Bumrah IPL 2026 | బుమ్రాపై పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు
RCB vs GT Highlights IPL 2026 | ఆర్‌సీబీ జోరుకు బ్రేక్ వేసిన గుజరాత్
Vaibhav Reply about AI Chip in Bat IPL 2026 | వైభవ్ బ్యాట్‌లో ఏఐ చిప్ ఉందా?
Virat Kohli Fielding Mistake vs GT IPL 2026 | విరాట్ చేసిన తప్పుతో గుజరాత్ ఖాతాలో 5 పరుగులు
RCB Batting Collapse vs GT IPL 2026 | గుజరాత్ బౌలర్ల ధాటికి ఆర్‌సీబీ క్లీన్ స్వీప్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM alcohol test: సీఎం తాగి అసెంబ్లీకి వచ్చారని ఆరోపణలు - లైవ్‌లో ఆల్కహాల్ టెస్టుకు విపక్షాల డిమాండ్ - పంజాబ్‌లో ఓ రేంజ్ రాజకీయం
సీఎం తాగి అసెంబ్లీకి వచ్చారని ఆరోపణలు - లైవ్‌లో ఆల్కహాల్ టెస్టుకు విపక్షాల డిమాండ్ - పంజాబ్‌లో ఓ రేంజ్ రాజకీయం
GST collections: ఒక్క నెలలో రెండున్నర లక్షల కోట్ల జీఎస్టీ కట్టిన ప్రజలు - ఇంత భారీ పన్ను వసూళ్లు దేనికి సంకేతం?
ఒక్క నెలలో రెండున్నర లక్షల కోట్ల జీఎస్టీ కట్టిన ప్రజలు - ఇంత భారీ పన్ను వసూళ్లు దేనికి సంకేతం?
Peddi Release Date : పెద్ది కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది - సమ్మర్‌లో బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే...
పెద్ది కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది - సమ్మర్‌లో బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే...
Nara Rohith : నారా వారి ఇంటికి త్వరలో కొత్త అతిథి - తండ్రి కాబోతోన్న నారా రోహిత్... ఒకేసారి గుడ్ న్యూస్‌లు
నారా వారి ఇంటికి త్వరలో కొత్త అతిథి - తండ్రి కాబోతోన్న నారా రోహిత్... ఒకేసారి గుడ్ న్యూస్‌లు
Affordable Mileage Bikes: మంచి మైలేజీ ఇస్తూ బడ్జెట్‌లో వచ్చే బైక్‌లు ఇవే! ధర, ఫీచర్స్‌ గురించి తెలుసుకోండి!
మంచి మైలేజీ ఇస్తూ బడ్జెట్‌లో వచ్చే బైక్‌లు ఇవే! ధర, ఫీచర్స్‌ గురించి తెలుసుకోండి!
Patriot Movie Review - మమ్ముట్టి 'పేట్రియాట్' రివ్యూ: ప్రత్యేక పాత్రలో మోహన్ లాల్ - మలయాళ మల్టీస్టారర్ ఎలా ఉందంటే?
మమ్ముట్టి 'పేట్రియాట్' రివ్యూ: ప్రత్యేక పాత్రలో మోహన్ లాల్ - మలయాళ మల్టీస్టారర్ ఎలా ఉందంటే?
Elon Musk: మస్క్ ఏడాది జీతం ఏడాదికి 13 లక్షల కోట్ల రూపాయలట .. కానీ చేతికందేది జీరో ! ఈ లెక్కేమిటో తెలుసా?
మస్క్ ఏడాది జీతం ఏడాదికి 13 లక్షల కోట్ల రూపాయలట .. కానీ చేతికందేది జీరో ! ఈ లెక్కేమిటో తెలుసా?
Best Turbo Petrol Cars: భారత్‌లో అత్యంత తక్కువ ధరలో లభించే టాప్ 5 టర్బో పెట్రోల్ ఎస్‌యూవీలు! లో బడ్జెట్‌లో పవర్‌ఫుల్‌ కార్లు!
భారత్‌లో అత్యంత తక్కువ ధరలో లభించే టాప్ 5 టర్బో పెట్రోల్ ఎస్‌యూవీలు! లో బడ్జెట్‌లో పవర్‌ఫుల్‌ కార్లు!
Embed widget