అన్వేషించండి

Nalgonda News: నల్గొండ బీఆర్‌ఎస్‌లో పొలిటికల్‌ ఫైట్- గాదరి కిషోర్‌పై గుత్తా వర్గీయల ఎటాక్

Fight In Nalgonda BRS: బీఆర్‌ఎస్‌ నేత గాదరి కిషోర్‌పై విమర్శల దాడి చేస్తున్నారు గుత్తా సుఖేందర్‌ రెడ్డి వర్గీయులు. మరోసారి తిడితే మాత్రం నాలుక కోస్తామని హెచ్చరించారు.

Telangana News: లోక్‌సభ ఎన్నికల వేళ నల్గొండ జిల్లా రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. గుత్తా సుఖేందర్ రెడ్డి ఫ్యామిలీ, బీఆర్‌ఎస్ మధ్య ఏర్పడిన గ్యాప్ మరింత పెరుగుతోంది. ఆయన పార్టీ మారడం ఖాయమని భావించిన బీఆర్‌ఎఎస్‌ విమర్శల దాడి పెంచింది. వాస్తవాలు చెప్పిన తన నేతపై అనవసరంగా దాడి చేస్తున్నారని గుత్తాసుఖేందర్‌ రెడ్డి వర్గం అదే స్థాయిలో కౌంటర్ అటాక్ మొదలైంది. 

పార్టీ మారుతున్నట్టు ఎక్కడా చెప్పకపోయినా గుత్తా సుఖేందర్ రెడ్డి... ప్రస్తుతం తాను ఉన్న పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో ఉన్న లోపాలు ఎత్తి చూపారు. తను పార్టీ లోకి ఎలాంటి హామీ ఇచ్చి తీసుకు వచ్చారో కూడా వివరించారు. ఓటమికి కారణాలపై కూడా తన విశ్లేషణ తెలిపారు. తన వారసుడి విషయంలో ఏం జరిగిందో పేర్కొన్నారు. 

గుత్తాసుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌లో కలకలం రేపాయి. పార్టీని వీడి వెళ్లేందుకు సిద్ధమైన గుత్తా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ విరుచుకుపడ్డారు. గాదరి చేసిన వ్యాఖ్యలపై గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గీలు అదే స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ ఇరిగి పెద్దులు మాట్లాడుతూ "40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన గుత్తా  సుఖేందర్ రెడ్డిని విమర్శించే స్థాయి గాదరి కిషోర్‌కు లేదు. ఒక ఉపాధ్యాయుని కొడుకై  ఉండి కనీసం వయసులో తన తండ్రి కన్నా పెద్దవాడిని గౌరవించే సంస్కారం లేని వ్యక్తి కిశోర్. ఉస్మానియా  యూనివర్సిటిలో వేల మంది చేసిన ఉద్యమాలను తన ఖాతాలో వేసుకొని స్నేహితులను ముంచారు. ఉద్యమకారుడి కోటాలో MLA టికెట్ తెచ్చుకొని తుంగతుర్తి ప్రాంతానికి చేసింది ఏమి లేదు.ఇసుక దందానీ వృత్తిగా మార్చుకొని వందల కోట్లు సంపాదించారు. తెలంగాణ ఉద్యమం టైంలో చందాలు వసూలు చేసి సొంతానికి వాడుకున్నారు. అని విమర్శించారు. 

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్టీ పతనానికి ప్రధాన కారుకుడు కిషోర్ అని గుత్తా వర్గీయుల నుంచి వస్తున్న ప్రధాన విమర్శ. దొంగ నోట్ల కేసులు, ఇసుకదందాలు, భూ కబ్జాలు, బ్లాక్ మెయిల్ చేసి పార్టీ పరిస్థితిని దిగజార్చాలని ఆరోపించారు. స్థాయి మరిచి చిన్నా, పెద్దా తేడా లేకుండా మాట్లాడితే ప్రజలు తరిమి కొడతారని వార్నింగ్ ఇచ్చారు. మరోసారి గుత్తా సుఖేందర్ లాంటి వ్యక్తిపై మాట్లాడితే నాలుక కోస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల టైంలో బీఆర్‌ఎస్‌లో నేతల మధ్య మాటల యుద్ధం కొత్త చర్చకు దారి తీసింది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Embed widget