అన్వేషించండి

MMTS : హైదరాబాద్‌ పరిధిలో 22 ఎంఎంటీఎస్‌, 4 డెమూ రైళ్లు రద్దు

MMTS Trains Cancel: జంట నగరాల్లో నివసిస్తున్న వారికి మెట్రో కన్నా ముందు నుంచి ఎంఎంటీఎస్‌ మెరుగైన సేవలు అందిస్తూ వస్తోంది.

MMTS Trains in Hyderabad: జంట నగరాల్లో నివసిస్తున్న వారికి మెట్రో కన్నా ముందు నుంచి  ఎంఎంటీఎస్‌ మెరుగైన సేవలు అందిస్తూ వస్తోంది. మెట్రోలు అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా ఎంఎంటీఎస్‌ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. మెట్రో రైలు లేని ప్రాంతాల్లో ఎంఎంటీఎస్‌లు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. పైగా మెట్రోతో పోలిస్తే.. వీటి ఛార్జీలు చాలా కూడా తక్కువే.  ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు, సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్‌, స్టూడెంట్స్, కూలీలు ఇలా నిత్యం చాలా మంది ఎంఎంటీఎస్‌ రైళ్లలో ప్రయాణిస్తుంటారు.  

వారందరికీ దక్షిణ మధ్య రైల్వే కీలక సూచన అందించింది.  ఈనెల 25, 26 తేదీల్లో పలు ఎంఎంటీఎస్‌ రైళ్లు, 4 డెమూ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు రైల్వే సంస్థ ప్రకటించింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జీల (FOB)ల నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో సికింద్రాబాద్‌-ఫలక్‌నుమా, మేడ్చల్‌-సికింద్రాబాద్‌, లింగంపల్లి-మేడ్చల్‌, హైదరాబాద్‌-మేడ్చల్‌ మధ్య ప్రయాణికులకు నిత్యం సేవలందించే  22 ఎంఎంటీఎస్‌ సర్వీసులను క్యాన్సిల్ చేస్తున్నట్లు  చీఫ్‌ పీఆర్వో సీహెచ్‌.రాకేశ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. వీటితో పాటు సిద్దిపేట-సికింద్రాబాద్‌ మధ్య సర్వీసులను అందించే నాలుగు డెమూ రైళ్ల రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని రైళ్లను రెండు రోజుల పాటు, మరికొన్ని రైళ్లను ఒక్కరోజు పాటు సర్వీసులు క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించారు.   

MMTS : హైదరాబాద్‌ పరిధిలో 22 ఎంఎంటీఎస్‌, 4 డెమూ రైళ్లు రద్దు

లక్షలాది మంది ప్రయాణికులకు సేవలందించే ఎంఎంటీఎస్ రైళ్లు ఎక్కువగా లేవు. ఈ క్రమంలో ఆ మధ్య దక్షిణ మధ్య  రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.  ఎంఎంటీఎస్‌ రెండో దశ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి..  సనత్‌నగర్‌-మౌలాలి మధ్య ఎంఎంటీఎస్‌ రెండో లైను అందుబాటులోకి వచ్చింది. రక్షణశాఖ – రైల్వే శాఖల మధ్య రెండో లైను నిర్మాణానికి ఉన్న ఆటంకాలు తొలగడంతో పనులు పూర్తయ్యాయి. రెండో దశలో భాగంగా మొత్తం 95 కిలోమీటర్ల మేర లైన్లు వేయడం, విద్యుదీకరణ, స్టేషన్ల నిర్మాణం వంటి పనులను పూర్తి చేశారు.  

 సనత్‌నగర్‌-మౌలాలి మధ్య మొత్తం 22 కిలోమీటర్ల మేర రెండో దశ ఎంఎంటీఎస్‌ ట్రైన్లను కూడా ప్రధాని మార్చిలో ప్రారంభించారు. చర్లపల్లి స్టేషన్‌ ప్రారంభమయ్యాక అక్కడి నుంచి 25 ప్యాసింజర్ ట్రైన్లు దూరప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రైళ్లు ప్రయాణికులను చేరవేయాలన్నా.. ఆయా స్టేషన్లలో దిగినవారిని నగరానికి తరలించాలన్నా.. ఎంఎంటీఎస్‌లు కీలకం కానున్నాయి. సనత్‌నగర్‌-మౌలాలి లైనుతో ఇది సాధ్యమైంది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Diwali Muhurat Trading 2025: కౌంట్‌డౌన్ ప్రారంభం! నేటి ముహూరత్ ట్రేడింగ్‌లో రాకెట్‌లా దూసుకెళ్లే స్టాక్స్ ఇవే!
కౌంట్‌డౌన్ ప్రారంభం! నేటి ముహూరత్ ట్రేడింగ్‌లో రాకెట్‌లా దూసుకెళ్లే స్టాక్స్ ఇవే!
AP CM Chandrababu: ఏపీలో ప్రజల భద్రత, నిఘా కోసం సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. పోలీసులపై ప్రశంసలు
ఏపీలో ప్రజల భద్రత, నిఘా కోసం సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. పోలీసులపై ప్రశంసలు
NTR Dragon Update: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మధ్య గొడవలా? 'డ్రాగన్' షూట్ ఆగిందా? అసలు నిజం ఏమిటంటే?
ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మధ్య గొడవలా? 'డ్రాగన్' షూట్ ఆగిందా? అసలు నిజం ఏమిటంటే?
WhatsApp AI Image generation: WhatsAppలో కొత్త ఫీచర్.. AIతో ఫొటోలు క్రియేట్ చేసి స్టేటస్ పెట్టేయండి.. Step By Step Process ఇదే
WhatsAppలో కొత్త ఫీచర్.. AIతో ఫొటోలు క్రియేట్ చేసి స్టేటస్ పెట్టేయండి.. Step By Step Process ఇదే
Advertisement

వీడియోలు

స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ సింగ్.. ఇద్దరికీ ఎంత తేడా?
ఇండియా మ్యాచ్.. రూ.60కే టికెట్
గంభీర్ వల్లే టీమిండియా ఓడింది: అశ్విన్
Riyaz encounter news Nizamabad | నిజామాబాద్ లో ఎన్ కౌంటర్..రౌడీ షీటర్ రియాజ్ మృతి | ABP Desam
గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి.. సెమీస్ ఆశలు లేనట్లేనా..?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Diwali Muhurat Trading 2025: కౌంట్‌డౌన్ ప్రారంభం! నేటి ముహూరత్ ట్రేడింగ్‌లో రాకెట్‌లా దూసుకెళ్లే స్టాక్స్ ఇవే!
కౌంట్‌డౌన్ ప్రారంభం! నేటి ముహూరత్ ట్రేడింగ్‌లో రాకెట్‌లా దూసుకెళ్లే స్టాక్స్ ఇవే!
AP CM Chandrababu: ఏపీలో ప్రజల భద్రత, నిఘా కోసం సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. పోలీసులపై ప్రశంసలు
ఏపీలో ప్రజల భద్రత, నిఘా కోసం సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. పోలీసులపై ప్రశంసలు
NTR Dragon Update: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మధ్య గొడవలా? 'డ్రాగన్' షూట్ ఆగిందా? అసలు నిజం ఏమిటంటే?
ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మధ్య గొడవలా? 'డ్రాగన్' షూట్ ఆగిందా? అసలు నిజం ఏమిటంటే?
WhatsApp AI Image generation: WhatsAppలో కొత్త ఫీచర్.. AIతో ఫొటోలు క్రియేట్ చేసి స్టేటస్ పెట్టేయండి.. Step By Step Process ఇదే
WhatsAppలో కొత్త ఫీచర్.. AIతో ఫొటోలు క్రియేట్ చేసి స్టేటస్ పెట్టేయండి.. Step By Step Process ఇదే
PM Vishwakarma Yojana: తక్కువ వడ్డీకే రూ.3 లక్షల వరకు లోన్.. పీఎం విశ్వకర్మ యోజన పథకానికి అర్హులు వీరే..
తక్కువ వడ్డీకే రూ.3 లక్షల వరకు లోన్.. పీఎం విశ్వకర్మ యోజన పథకానికి అర్హులు వీరే..
జీఎస్టీ కట్ తరువాత Tata Tiago లేదా Maruti Celerioలలో  ఏది చౌకగా లభిస్తుంది? బెస్ట్ ఫీచర్లు
జీఎస్టీ కట్ తరువాత Tata Tiago లేదా Maruti Celerioలలో ఏది చౌకగా లభిస్తుంది? బెస్ట్ ఫీచర్లు
Allu Arjun Diwali Celebrations: అల్లు వారి కుటుంబంలో దీపావళి సందడి... ఫోటోలు షేర్ చేసిన బన్నీ వైఫ్ స్నేహ
అల్లు వారి కుటుంబంలో దీపావళి సందడి... ఫోటోలు షేర్ చేసిన బన్నీ వైఫ్ స్నేహ
Nara Lokesh Australia Tour: ఏపీ సీఫుడ్ పరిశ్రమకు సహకారం అందించాలని ఆస్ట్రేలియా ప్రతినిధులను కోరిన నారా లోకేష్
ఏపీ సీఫుడ్ పరిశ్రమకు సహకారం అందించాలని ఆస్ట్రేలియా ప్రతినిధులను కోరిన లోకేష్
Embed widget