అన్వేషించండి

Bandi Sanjay: ఎంపీ బండి సంజయ్ పై దారుణమైన పోస్టులు, కరీంనగర్ పోలీసులకు బీజేపీ నేతల ఫిర్యాదు

BJP MP Bandi Sanjay: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై చనిపోయిన వ్యక్తికి నివాళులర్పిస్తున్న విధంగా ఇక సెలవు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు కనిపించాయి.

BJP MP Bandi Sanjay:  బీజేపీ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పై అనుచిత పోస్టులు పెట్టడంపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై చనిపోయిన వ్యక్తికి నివాళులర్పిస్తున్న విధంగా ఇక సెలవు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు కనిపించాయి. గంజాయి బ్రోకర్ అంటూ తీవ్ర పదజాలంతో కేటీఆర్ టిఆర్ఎస్ అనే అకౌంటు నుండి పోస్ట్ పబ్లిష్ అయింది. దీనిపై ఆగ్రహించిన కరీంనగర్ బీజేపీ నేతలు టౌ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పోస్ట్ పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

ఇక సెలవు అంటూ బండి సంజయ్ పై దారుణమైన పోస్టులు.. 
కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టి ఆయనకు, పార్టీ పరువు, ప్రతిష్టకు భంగం కలిగించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కరీంనగర్ పార్టమెంట్ పార్టీ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం జ్యోతి నగర్ లోని ఎంపీకి చెందిన ఆఫసీులో ఉన్న సమయంలో తాను సోషల్ మీడియా అయిన ఫేస్ బుక్ ఓపెన్ చేసి చూసినట్లు తెలిపారు. కేటీఆర్ టీఆర్ఎస్ అనే ఫేస్ బుక్ ఐడీ నుంచి ఎంపీ బండి సంజయ్ చనిపోయారంటూ పోస్ట్ చేసినట్లు గమనించాను. చనిపోయిన వారికి నివాళులర్పిస్తున్నట్లుగా బండి సంజయ్ ఫొటోను పెట్టి.. ఇక సెలవు అని పోస్ట్ చేశారు.


Bandi Sanjay: ఎంపీ బండి సంజయ్ పై దారుణమైన పోస్టులు, కరీంనగర్ పోలీసులకు బీజేపీ నేతల ఫిర్యాదు

గంజాయి బ్రోకర్ అంటూ దారుణమైన వ్యాఖ్యలు పోస్టులో ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంపీ బండి సంజయ్ చనిపోయారని పోస్ట్ పెట్టి కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు, పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా పోస్ట్ పెట్టిన కేటీఆర్ టీఆర్ఎస్ అనే ఐడీ కలిగిన వ్యక్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులకు బోయినపల్లి ప్రవీణ్ రావ్ ఫిర్యాదు చేశారు. ఆ ఫేస్ బుక్ పోస్ట్ ను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో జత చేశారు.

Bandi Sanjay: ఎంపీ బండి సంజయ్ పై దారుణమైన పోస్టులు, కరీంనగర్ పోలీసులకు బీజేపీ నేతల ఫిర్యాదు

రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని గులాబీ నేతలు దీమాగా ఉన్నారు. ఈ క్రమంలో పలుమార్లు బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య విమర్శలు, ఆరోపణల పర్వం కొనసాగుతోంది. కానీ తాజాగా బండి సంజయ్ ను రాష్ట్రంలో గంజాయి బ్రోకర్ అని, ఇక సెలవు అంటూ చనిపోయిన వారికి నివాళి అర్పిస్తున్నట్లుగా చేసిన సోషల్ మీడియా పోస్ట్ రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ఇది కచ్చితంగా బీఆర్ఎస్ నేతల పనేనంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget