అన్వేషించండి

Jagityala: ఆపరేషన్‌ టైంలో కడుపులో గుడ్డ మర్చిపోయి కుట్లు, 16 నెలలకి బండారం బయటికి - జగిత్యాల ఆస్పత్రిలో ఘోరం

ఆపరేషన్ చేసే సమయంలో కడుపులోపల కత్తి, కత్తెర లాంటి పరికరాలు మర్చిపోవడం, వాచ్ లోపల ఉంచేసి కుట్లు వేసిన ఘటనలు గతంలో ఎన్నో వెలుగు చూశాయి.

జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. ఆపరేషన్ చేసి మహిళ కడపులో ఓ పెద్ద గుడ్డ ముక్కను డాక్టర్లు వదిలేశారు. సరిగ్గా 16 నెలల క్రితం ఇది జరిగింది. తర్వాత మహిళను డిశ్చార్జి చేయడంతో ఆమె ఎప్పటిలాగే రోజువారీ పనులు చేసుకుంటోంది. ఇటీవల కడుపునొప్పి తీవ్రంగా రావడంతో ఈసారి ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. అక్కడి వైద్యులు ఆమెకు స్కానింగ్ చేయగా, కడుపులో గుడ్డ పీలిక ఉన్నట్లుగా గుర్తించారు. వెంటనే సర్జరీ చేసి గుడ్డ ముక్కను తొలగించారు.

గత 16 నెలల క్రితం జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నవ్య శ్రీ అనే మహిళకు డెలివరీ అయింది. డెలివరీ సమయంలో సర్జరీ చేసిన వైద్యులు ఆమె కడుపులోనే బట్టను మర్చిపోయారు. అలాగే కుట్లు వేసేశారు. సంవత్సరం తర్వాత నవ్యశ్రీ కి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చెకప్ చేయించుకోగా స్కానింగ్ లో కడుపులో బట్ట ఉన్నట్లు గుర్తించారు వెంటనే ఆసుపత్రిలో సర్జరీ చేసి బట్టని తొలగించారు. ఆ గుడ్డ ముక్క చాలా పెద్ద సైజులో ఉంది. క్లాత్‌ను బయటకు తీస్తుండగా దీనిని వీడియో తీశారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి ఆరోగ్యకరంగానే ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.

ఆపరేషన్ చేసే సమయంలో కడుపులోపల కత్తి, కత్తెర లాంటి పరికరాలు మర్చిపోవడం, వాచ్ లోపల ఉంచేసి కుట్లు వేసిన ఘటనలు గతంలో ఎన్నో వెలుగు చూశాయి. ఇప్పుడు మరోసారి వైద్యుల నిర్లక్ష్యం బయటపటపడంతో ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని వైద్య అధికారులు చెబుతున్నారు.

కడుపులో క్లాత్ ఘటనపై జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా స్పందించారు. ఈ ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్జరీ చేసిన డాక్టర్, అసిస్టెంట్స్ వివరాలు కావాలని ఆదేశించారు.


Jagityala: ఆపరేషన్‌ టైంలో కడుపులో గుడ్డ మర్చిపోయి కుట్లు, 16 నెలలకి బండారం బయటికి - జగిత్యాల ఆస్పత్రిలో ఘోరం

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget