అన్వేషించండి

Sharmila son's wedding: పవన్ కళ్యాణ్ ను కలిసిన షర్మిల, కుమారుడి వివాహానికి ఆహ్వానం

YS Sharmila Son's Wedding: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి పవన్ ను ఆమె ఆహ్వానించారు.

YS Sharmila Invites Pavan Kalyan to Her Son's Wedding: హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అటు రాజకీయ, ఇటు వ్యక్తిగత కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో వైఎస్ షర్మిల కలిశారు. త్వరలో జరగనున్న తన కుమారుడు వైఎస్ రాజా రెడ్డి వివాహానికి జనసేనానిని ఆమె ఆహ్వానించారు. కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను పవన్ కళ్యాణ్ కు అందించారు. ఈ సందర్భంగా పలు విషయాలపై షర్మిల, పవన్ కొంతసేపు చర్చించారు. షర్మిల తనయుడు రాజా రెడ్డికి అట్లూరి ప్రియతో ఈనెల 18న నిశ్చితార్థం జరగనుంది. ఫిబ్రవరి 17న వివాహానికి ముహూర్తం నిశ్చయించారు.

Sharmila son's wedding: పవన్ కళ్యాణ్ ను కలిసిన షర్మిల, కుమారుడి వివాహానికి ఆహ్వానం

ప్రముఖులకు వైఎస్ షర్మిల వరుస ఆహ్వానాలు
ఇటీవల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియమితులయ్యారు. గత కొన్ని రోజుల నుంచి షర్మిల పలువురు రాజకీయ, ఇతర ప్రముఖులతో వరుస భేటీ అవుతున్నారు. తన కుమారుడు రాజా రెడ్డి వివాహానికి ఆహ్వానాలు అందిస్తున్నారు. మొదట తాడేపల్లికి వెళ్లిన షర్మిల సోదరుడు వైఎస్ జగన్ కు వెడ్డింగ్ కార్డు ఇచ్చి పెళ్లికి ఆహ్వానించారు. అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇతర రాష్ట్ర మంత్రులు, టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి తమ ఇంట్లో జరగనున్న శుభకార్యానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని ఆహ్వానిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో జనసేనాని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన ఆమె పవన్ కుటుంబసభ్యులను రాజారెడ్డి పెళ్లికి రావాలని ఆహ్వానించారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Telangana SIR Voter List: తెలంగాణలో సగం  ఓట్లు పెండింగ్.. నాలుగో వంతు మాయం.. ఏంటీ SIR మాయాజలం.. ? 
తెలంగాణలో సగం  ఓట్లు పెండింగ్.. నాలుగో వంతు మాయం.. ఏంటీ SIR మాయాజలం.. ? 

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget