అన్వేషించండి
Varalakshmi Tiffins: వరలక్ష్మి టిఫిన్స్ ఓనర్ మరోసారి అరెస్టు, ఈసారి ఏ కేసులో అంటే
Varalakshmi Tiffins Owner: వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఓనర్ ప్రభాకర్ రెడ్డి గతంలో కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా యువతిని మోసం చేసిన కేసులో పోలీసులు అరెస్టు చేశారు.
![Varalakshmi Tiffins: వరలక్ష్మి టిఫిన్స్ ఓనర్ మరోసారి అరెస్టు, ఈసారి ఏ కేసులో అంటే Varalakshmi tiffins owner Prabhakar Reddy arrested in cheating woman case Varalakshmi Tiffins: వరలక్ష్మి టిఫిన్స్ ఓనర్ మరోసారి అరెస్టు, ఈసారి ఏ కేసులో అంటే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/25/dd141fedd1e3ebe02a2f69023e76c9931724575387028234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
వరలక్ష్మి టిఫిన్స్
Source : x
Varalakshmi Tiffins News: వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్ రెడ్డిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి పేరుతో మోసం చేశాడని ఓ బాధితురాలు గత జనవరిలో ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేసి మోసం చేశాడంటూ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి.. ప్రభాకర్ రెడ్డి పై 417, 420, 354A కింద కేసులు నమోదు చేశారు. ప్రభాకర్ రెడ్డి గతంలో కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
తెలంగాణ
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion