అన్వేషించండి
Advertisement
Medak News: మెదక్ జిల్లాలో రెండు లారీలు ఢీకొని నలుగురు మృతి - నలుగురికి తీవ్ర గాయాలు
Telangana News: మెదక్‌లో రెండు లారీలు ఢీ కొని నలుగురు మృతి చెందారు. మరో నలుగురు ప్రభుత్వాసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.
Telangana Crime News: మెదక్ జిల్లా చేగుంట 44వ జాతీయ రహదారి వడియారం బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో వెనుక లారీ క్యాబిన్‌లో నలుగు స్పాట్‌లోనే చనిపోయారు. ముందు లారీ క్యాబిన్‌లో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే స్థానికంగా ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితిగా కూడా విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతుననారు. మృతుల వివరాలు, క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
హైదరాబాద్
సినిమా
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion