అన్వేషించండి
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్- బస్సుల్లో ఫ్రీ వైఫై
తెలంగాణలో ఆర్టీసీబసుల్లో ప్రయాణించే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది.

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్- బస్సుల్లో ఫ్రీ వైఫై
తెలంగాణలో ఆర్టీసీబసుల్లో ప్రయాణించే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. బస్సుల్లో ఫ్రీ వైఫై సదుపాయం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చినట్టు ఆర్టీసీఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.
Wifi in TSRTC..
— Team Road Squad🚦🚴♀️ (@Team_Road_Squad) September 6, 2023
Every initiative contributes to the betterment of society.#TSRTC.
GAMYAM app link: https://t.co/oz9A95ALbI@SajjanarVC @tsrtcmdoffice @shilpavallik @TSRTCHQ pic.twitter.com/6457OYvAV3
ఇంకా చదవండి





















