అన్వేషించండి
Hyderabad News: హైదారాబాద్‌లో దారుణం!రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య!
Hyderabad News: హైదరాబాద్‌లో ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు వ్యక్తులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్లు ఎందుకు ఇలా చేశారని విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు.

హైదారాబాద్‌లో దారుణం!రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య!
Source : freepik
Hyderabad News:హైదరాబాద్‌లో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. బోడుప్పల్‌కు చెందిన ఫ్యామిలీలో ముగ్గురు రైలు కిందపడి సూసైడ్ చేసుకున్నారు. సురేందర్ రెడ్డి, విజయ్, చేతన్ రెడ్డి చనిపోయినట్టు పోలీసులు గుర్తించారు. కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
బోడుప్పల్‌లోని హరితహారం కాలనికి చెందిన సురేందర్ రెడ్డి ఫ్యామిలీ చర్లపల్లి- ఘట్‌కేసర్ మధ్యలో ఆత్మహత్య చేసుకుంది. ఎందుకు ఇలా చేశారనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















