అన్వేషించండి
ప్రణీత్‌రావుకు హైకోర్టులో నిరాశ- ఫోన్ ట్యాపింగ్ కేసుపై పిటిషన్ కొట్టివేత
Phone Taping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు హైకోర్టులో సవాల్ చేశారు.

ప్రణీత్‌రావుకు హైకోర్టులో నిరాశ- ఫోన్ ట్యాపింగ్ కేసుపై పిటిషన్ కొట్టివేత
Praneet Rao Case: తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన్ని నాంపల్లి కోర్టు కస్టడీకి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని విచారించిన హైకోర్టు కింది కోర్టు తీర్పును సమర్ధించింది. ఆయన పిటిషన్‌ను కొట్టేసింది.
ఇంకా చదవండి





















