అన్వేషించండి
Revanth Reddy Canvoy: సీఎం రేవంత్ కాన్వాయ్‌లో పేలిన కారు టైర్, వికారాబాద్‌లో ఘటన
Telangana News: రేవంత్ రెడ్డి కొడంగల్ వెళ్లే సమయంలో వికారాబాద్ జిల్లా మన్నెగూడా వద్ద ఈ ఘటన జరిగింది.

పేలిన టైరు
Revanth Reddy News: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ లోని వాహనం టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. రేవంత్ రెడ్డి వాహన శ్రేణిలో నలుపు రంగు టొయోటా ల్యాండ్ క్రూజర్ వాహనాలు ఉండగా.. ఓ కారు టైరు పేలింది. రేవంత్ రెడ్డి కొడంగల్ వెళ్లే సమయంలో వికారాబాద్ జిల్లా మన్నెగూడా వద్ద ఈ ఘటన జరిగింది. అయితే, ఈ కారు ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్





















