అన్వేషించండి

Hyderabad Crime News: పెంపుడు కుక్క ఇంట్లోకి వచ్చిందని యజమాని ఫ్యామిలీని చితకబాదారు- హైదరాబాద్‌లో దారుణం

Telangana News: కుక్క ఆ కాలనీలో చిచ్చు పెట్టింది. ఓ ఫ్యామిలీ ఆసుపత్రిలో ఉంటే కొందరు యువకులు కేసుల్లో ఇరుక్కున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Telangana Crime News: హైదరాబాద్‌లోని అమీర్‌పేట సమీపంలో ఉండే మధురానగర్‌-రహమత్‌నగర్‌ మధ్య దారుణమైన ఘట జరిగింది. పక్కింటి వారి  పెంపుడు కుక్క ఇంటిల్లపాది చితకబాదారు కొందరు పొరుగింటివాళ్లు. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

మధురానగర్‌- రహమత్‌నగర్‌లో శ్రీనాథ్‌, ధనుంజయ్‌ ఒకే కాలనీలో ఉంటున్నారు. ఈ మధ్య శ్రీనాథ్ పెంచుకుంటున్న కుక్క ధనుంజయ్‌ ఇంట్లోకి వెళ్లింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కాసేపు వాదులాడుకున్నారు. కుక్కను పెంచడమే కాదు వేరే వాళ్లకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని శ్రీనాథ్‌కు ధనుంజయ్‌ వార్నింగ్ ఇచ్చాడు. 

కాసేపటికి అంతా సైలెంట్ అయిపోయారు. తన పెంపుడు కుక్కను తీసుకొని వాకింగ్ వెళ్లాడు శ్రీనాథ్. కాస్త దూరం వెళ్లేసరికి ధనుంజయ్‌ తన స్నేహితులతో అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు. వచ్చీ రాగానే మొదట శ్రీనాథ్‌పై దాడి చేశాడు. 

తర్వాత చేతిలో ఉన్న కుక్కపై కూడా కర్రలతో దాడి చేశారు ధనుంజయ్‌ అండ్ అతని ఫ్రెండ్స్. అక్కడితో ఆగిపోకుండా అడ్డు వచ్చిన శ్రీనాథ్‌ భార్యపై కూడా అటాక్ చేశారు. ఇలా వివాదం ముదిరిపోయింది. 

కాలనీ రోడ్డుపై భార్యభర్తలు ఇద్దర్నీ కర్రలతో చితకబాదారు. స్థానికులు అడ్డుకుంటున్నా... వద్దని దండం పెడుతున్నా ఆ కుర్రాళ్లు ఊరుకోలేదు. వారివైపు అరుస్తూ వస్తున్న కుక్కపై కూడా దాడి చేశారు. ఈ దృశ్యాలు అన్నీ కూడా స్థానికంగా ఉన్న సీసీ టీవీ కెమెరాకు చిక్కాయి. 

తీవ్రగాయాలతో శ్రీనాథ్‌, ఆయన భార్య, పెంపుడు కుక్క చికిత్స తీసుకుంటున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ చూసిన పోలీసులు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
కుటుంబ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
కుటుంబ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
కుటుంబ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
కుటుంబ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Game Changer Second Single Promo : కిరాక్ మాస్ బీట్ తో వచ్చేసిన 'రా మచ్చా మచ్చా' సాంగ్ ప్రోమో...  నెవర్ బిఫోర్ ఇంట్రో   
కిరాక్ మాస్ బీట్ తో వచ్చేసిన 'రా మచ్చా మచ్చా' సాంగ్ ప్రోమో...  నెవర్ బిఫోర్ ఇంట్రో   
UK : అమెరికాలో ఉద్యోగాల్లేవ్ - యూకే కూడా గేట్లు మూసేస్తోంది - యూత్ ఫారిన్ ఆశలు తీరవా ?
అమెరికాలో ఉద్యోగాల్లేవ్ - యూకే కూడా గేట్లు మూసేస్తోంది - యూత్ ఫారిన్ ఆశలు తీరవా ?
Telangana News: అంబేద్కర్ వర్సిటీ భూములపై సీఎం రేవంత్‌రెడ్డికి విద్యావేత్తల బహిరంగ లేఖ, డిమాండ్ ఏంటంటే
అంబేద్కర్ వర్సిటీ భూములపై సీఎం రేవంత్‌రెడ్డికి విద్యావేత్తల బహిరంగ లేఖ, డిమాండ్ ఏంటంటే
Embed widget