By: ABP Desam | Updated at : 24 Feb 2023 03:02 PM (IST)
బయో ఏసియా 2023 సదస్సును తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు
BioAsia 2023: హెచ్‌ఐసీసీలో మూడు రోజుల పాటు జరిగే బయో ఏసియా 2023 సదస్సును తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సదస్సులో మాట్లాడిన కేటీఆర్... తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని వివరించారు. హైదరాబాద్‌లో బయో ఏషియా సదస్సు నిర్వహించడం చాలా హ్యాపిగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. లైఫ్‌సైన్స్ రంగంలో హైదరాబాద్ హబ్‌గా మారిందన్నారు. అడ్వాన్సింగ్ ఫర్ వన్ షేపింగ్ నెక్సట్ జనరేషన్ హ్యూమనైజ్డ్ హెల్త్ కేర్ థీమ్‌తో 20వ బయో ఏసియా కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.
IT & Industries Minister @KTRBRS inaugurated 20th edition of BioAsia 2023.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 24, 2023
Hyderabad, a major life-sciences hub in the world, continues to play a catalytic role in bringing stakeholders together & enabling deliberations on issues of global relevance.#TelanganaLeadsLifeSciences pic.twitter.com/BujkraagkQ
తెలంగాణ ఇప్పటికే లైఫ్ సైన్స్, ఫార్మా రంగాలకు అనుకూలంగా మారిందని వివరించారు. ప్రపంచంలోని టాప్ ఫార్మా కంపెనీలు ఇక్కడ పని చేస్తున్నాయన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. తెలంగాణలో 8 వందలకుపైగా ఫార్మా, బయోటెక్ కంపెనీలు ఉన్నాయని తెలిపారు మంత్రి కేటీఆర్. ప్రపంచంలోని వ్యాక్సిన్ తయారీలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. దేశీయంగా కూడా మెడిసిన్ ఎగుమతుల్లో 30 శాతం, ఏపీఐ ఉత్పత్తిలో 40 శాతం, ఏపీఐ ఎగుమతిలో 50 శాతం తెలంగాణ నుంచి జరుగుతోందన్నారు.
TSPSC Paper Leakage: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో 15 మంది అరెస్ట్, ప్రవీణ్ ఇంట్లో నగదు స్వాధీనం
Hyderabad Fire Accidents: అగ్నిప్రమాదాల నివారణకు GHMC కొత్త వ్యూహం - ఇకపై ఆ సర్టిఫికేట్ తప్పనిసరి!
Hyderabad News : పెళ్లైన రెండేళ్లకే దారుణం- కుటుంబ కలహాలతో ట్రాన్స్ జెండర్, యువకుడు ఆత్మహత్య!
CM KCRకు బండి సంజయ్ లేఖ- విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్
ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ విచారణ మూడు వారాలకు వాయిదా
Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!
Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!