అన్వేషించండి

HYDRA News: మేడ్చల్ జిల్లాలో హైడ్రా కొరడా! విల్లాలు మొత్తం నేలమట్టం

Medchal News: మల్లంపేట్ లో లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ పేరుతో నిర్మించిన విల్లాల్లో ఎఫ్‌టీఎల్ లో ఉన్న మూడు విల్లాలు, బఫర్ జోన్ లో ఉన్న ఐదు విల్లాలను అధికారులు నేలమట్టం చేశారు.

HYDRA Latest News: హైదరాబాద్ లో హైడ్రా (Hyderabad Disaster Response and Assets Monitoring and Protection) కూల్చివేతలు శరవేగంగా జరుగుతున్నాయి. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని కత్వ చెరువులో 170/1 సర్వే నెంబర్ లో వెలసిన 8 విల్లాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. మల్లంపేట్ కత్వ చెరువు ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) విస్తీర్ణం 142 ఎకరాలుగా ఉంది. అయితే, ఈ చెరువును ఆక్రమించి అక్రమ కట్టడాలు చేసినట్లుగా హైడ్రా అధికారులు గుర్తించారు.

మల్లంపేట్ లో లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ పేరుతో 2020-21 సంవత్సరానికే 320 విల్లాలను కన్‌స్ట్రక్ట్ చేసింది ఈ సంస్థ. అప్పటికే 60 విల్లాలకు మాత్రమే HMDA పర్మిషన్ తీసుకున్న ఈ సంస్థ మిగతావాటిని ఫోర్జరీ పర్మిషన్ తో నిర్మించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలతో అప్పటి మేడ్చల్ కలెక్టర్ హరీష్ నేతృత్వంలో డీపీఓ ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేసి 208 విల్లాలు ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్ అని నోటీసులు జారీచేసి సీజ్ చేశారు. హై కోర్ట్ ఆదేశాలతో ఈ అక్రమ విల్లాలకు కరెంట్ కనెక్షన్, వాటర్ కనెక్షన్, రిజిస్ట్రేషన్ లను ఆపాలని, బ్యాంక్ అధికారులు లోన్ లను నిలిపివెయ్యాలని ఆర్డినెన్స్ జారీచేశారు. 

చట్టంలో ఉన్న లొసుగులతో దుండిగల్ మున్సిపాలిటీ అధికారుల ధనదాహానికి అక్రమ విల్లాలన్నీ సక్రమవిల్లాలుగా మారిపోయాయని ఆరోపణలు ఉన్నాయి. ఏ పర్మిషన్ తో సంబంధం లేకుండా ఇంటినెంబర్ల ఆధారంగా, డబుల్ పన్ను విధించి కుడా రిజిస్ట్రేషన్ లు చేయొచ్చనే కొత్త ఒరవడిని దుండిగల్ మున్సిపాలిటీ తీసుకొచ్చి రిజిస్టేషన్ లు చేసిందని అంటున్నారు. దీంతో హైడ్రా రంగంలోకి దిగి గత ఆదివారం ఈ కత్వ చెరువును విజిట్ చేసింది. ఈ రోజు ఎఫ్‌టీఎల్ లో ఉన్న మూడు విల్లాలు, బఫర్ జోన్ లో ఉన్న ఐదు విల్లాలను అధికారులు నేలమట్టం చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Budget 2024-25: రూ.2.90 లక్షల కోట్లతో ఏపీ పూర్తి స్థాయి బడ్జెట్‌- సూపర్ 6కే అధిక ప్రాధాన్యత!
రూ.2.90 లక్షల కోట్లతో ఏపీ పూర్తి స్థాయి బడ్జెట్‌- సూపర్ 6కే అధిక ప్రాధాన్యత!
KTR: 'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
Amaravati: అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు - ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు - ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Rains: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ - రాబోయే 4 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ - రాబోయే 4 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గేమ్ చేంజర్ టీజర్ టాక్ ఎలా ఉందంటే?బన్నీకి బాలయ్య సర్‌ప్రైజ్, అస్సలు ఊహించలేదట!అమ్మో! ఇళ్ల పక్కనే పెద్దపులి! గజగజ వణికిపోతున్న జనంనడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Budget 2024-25: రూ.2.90 లక్షల కోట్లతో ఏపీ పూర్తి స్థాయి బడ్జెట్‌- సూపర్ 6కే అధిక ప్రాధాన్యత!
రూ.2.90 లక్షల కోట్లతో ఏపీ పూర్తి స్థాయి బడ్జెట్‌- సూపర్ 6కే అధిక ప్రాధాన్యత!
KTR: 'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
Amaravati: అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు - ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు - ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Rains: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ - రాబోయే 4 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ - రాబోయే 4 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు
Best Budget Bikes Good Mileage: రూ.లక్ష లోపు ధరలో బెస్ట్ మైలేజీ ఇచ్చే బైక్స్ ఇవే - ఆల్ టైమ్ బెస్ట్ బైక్స్ ఇవే!
రూ.లక్ష లోపు ధరలో బెస్ట్ మైలేజీ ఇచ్చే బైక్స్ ఇవే - ఆల్ టైమ్ బెస్ట్ బైక్స్ ఇవే!
Viral Video: 'మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలెన్నో!' - కీరవాణికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రిక్వెస్ట్
'మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలెన్నో!' - కీరవాణికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రిక్వెస్ట్
IND vs SA: భారత్ విజయాన్ని లాక్కున్న దక్షిణాఫ్రికా బౌలర్‌- వరుణ్ చక్రవర్తి శ్రమ వృథా- సిరీస్‌ 1-1తో సమం
భారత్ విజయాన్ని లాక్కున్న దక్షిణాఫ్రికా బౌలర్‌- వరుణ్ చక్రవర్తి శ్రమ వృథా- సిరీస్‌ 1-1తో సమం
Pawan Kalyan: సాటి మహిళా విలేకరి ఇబ్బంది పడుతుంటే మీరేం చేస్తున్నారు? - జర్నలిస్టులకు డిప్యూటీ సీఎం పవన్ క్లాస్
సాటి మహిళా విలేకరి ఇబ్బంది పడుతుంటే మీరేం చేస్తున్నారు? - జర్నలిస్టులకు డిప్యూటీ సీఎం పవన్ క్లాస్
Embed widget