అన్వేషించండి
Advertisement
MMTS Trains Cancelled: కొనసాగుతున్న ఎంఎంటీఎస్ రైలు సర్వీసుల రద్దు - నేడు 19 క్యాన్సిల్
MMTS Trains Cancelled: హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైల్ల రద్దు కొనసాగుతోంది. ఈ ఒక్కరోజే 19 రైల్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
MMTS Trains Cancelled: గత వారం రోజులుగా దక్షిణ మధ్య రైల్వే ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు రద్దు చేస్తోంది. ఇందుకు సంబంధించి ప్రతి రోజూ ప్రకటనలు జారీ చేస్తూ.. విషయాన్ని వెల్లడిస్తోంది. గతంలో శని, ఆది వారాల్లో రద్దు చేస్తే.. ఇప్పుడు పని దినాల్లో కూడా రద్దు చేస్తూ నగర ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తోంది. తక్కువ టికెట్ ధరతో ఎక్కువ దూరం ప్రయాణించే వెసులుబాటును దూరం చేస్తోంది. ఫిబ్రవరి 27వ తేదీ అంటే ఈరోజు మొత్తం 19 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసింది. అయితే వాటి వివరాలు ఎంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Cancellation of #MMTS Trains pic.twitter.com/mNwI6yOxpo
— South Central Railway (@SCRailwayIndia) February 26, 2023
- లింగంపల్లి - హైదరాబాద్ - 2
- హైదరాబాద్ - లింగంపల్లి - 3
- ఫలక్ నుమా - లింగంపల్లి - 5
- లింగంపల్లి - ఫలక్ నుమా - 6
- రామచంద్రాపురం - ఫలక్ నుమా -2
- ఫలక్ నుమా - హైదరాబాద్ - 1
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
తిరుపతి
న్యూస్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion