Ganesh Chaturthi 2025: హైదరాబాద్‌లో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ- మీ ప్రాంతంలో ఎక్కడ ఇస్తారో తెలుసుకోండి!
Ganesh Chaturthi 2025: మట్టి విగ్రహాలను పూజించే కల్చర్‌ను మరింతగా పెంచేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు చర్యలు చేపట్టారు. ఆదివారం నుంచి ఉచితంగా మట్టి విగ్రహాలు పంపిణీ చేయనున్నారు.

Ganesh Chaturthi 2025: వినాయక ఉత్సవాల సందడి మొదలైపోయింది. భారీ విగ్రహాల ఏర్పాటులో ఉత్సవ కమిటీలు బిజీగా ఉంటే కనీసం ఇంట్లో అయినా మట్టి విగ్రహాలు ఏర్పాటు చేసుకుందామని కొందరు ప్రజలు ఆలోచిస్తున్నారు. అలాంటి వారందరికీ హెచ్‌ఎండీఏ గుడ్ న్యూస్ చెప్పింది. మీ ప్రాంతం వద్ద హెచ్‌ఎండీఏ సిబ్బంది వచ్చి విగ్రహాలు పంపిణీ చేస్తారు. హైదరాబాద్ వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో ఈ పంపణీ కార్యక్రమం చేపట్టనున్నారు.
ఆగస్టు 24వ తేదీ ఆదివారం నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా హెచ్‌ఎండీఏ మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనుంది. 8 ఇంచులు ఉన్న మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు అందివ్వబోతోంది. మట్టి విగ్రహాలను ప్రోత్సహించి కాలుష్యం నుంచి భావితరాలను కాపాడాలని ఉద్దేశంతో ఇలా మట్టి విగ్రహాల పంపిణీని 2017ను ప్రారంభించారు.
కొన్ని స్వచ్ఛంద సంస్థలను ఇందులో భాగం చేసిన హెచ్‌ఎండీఏ 24వ తేదీ నుంచి 26వరకు రెండు రోజుల పాటు మట్టి విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేస్తారు. దాదాపు లక్షకుపైగా విగ్రహాలను సిద్ధం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. పర్యావరణహితంగా పండగలు చేసుకునే వాతావరణం కల్పించే ఉద్దేశంతో ఈ ప్రక్రియకు పూనుకున్నట్టు అధికారులు వివరించారు.
హైదరాబాద్‌లో ఉచితంగా మట్టి విగ్రహాలు పంపిణీ చేసే ప్రాంతాలు ఇవే!
| పంపిణీ చేసే ప్రాంతం | పంపిణీ అధికారి పేరు ఫోన్ నెంబర్ | పంపిణీని పర్యవేక్షించే వ్యక్తి పేరు ఫోన్ నెంబర్ | పంపిణీ చేసే తేదీ | |
| 1 | ఆరోగ్యశ్రీ, సైలెంట్ వ్యాలీ హిల్స్, జూబ్లీ హిల్స్ | నరేష్, (ఎలే) GE 8498984054 ,A. మౌనికా జూనియర్ అసిస్టెంట్, 9392594362 | రాజ్మోహన్ Dy.E.E 9949871088 | 24.08.2025 |
| 2 | రోడ్ నెం. 10, IAS క్వార్టర్స్, బంజారాహిల్స్ | జీవన్ రెడ్డి, Dy.E.E 7331149451 | రాజ్మోహన్ Dy.E.E 9949871088 | 24.08.2025 & 25.08.2025 |
| 3 | KBR పార్క్ ప్రధాన ప్రవేశ ద్వారం, జూబ్లీ హిల్స్ | ఓ. వెంకన్న, ఏఈఈ 7331149464 | రవీందర్, Dy.E.E 9133059867 | 24.08.2025 & 25.08.2025 |
| 4 | హిందూ వార్తాపత్రిక కార్యాలయం సమీపంలో, గ్రీన్లాండ్స్, బేగంపేట | రాజీవ్ గాంధీ, AEE(i/c) 9985456366 | బి. విద్యాసాగర్, డి.ఇ.ఇ 9618294411 | 24.08.2025 & 25.08.2025 |
| 5 | ప్రెస్ క్లబ్, ఈనాడు ఆఫీస్, సోమాజిగూడ, హైదరాబాద్ | అశుతోష్ వర్మ, AEE, 7331185146 | బి. విద్యాసాగర్, డి.ఇ.ఇ 9618294411 | 25.08.2025 & 26.08.2025 |
| 6 | ఎల్లమ్మ దేవాలయం, బల్కంపేట్ | ఎం వెంకటేశం, AEE, 7331149457 | KBR దీప్తి, Dy.E.E 9494253309 | 24.08.2025 & 25.08.2025 |
| 7 | టూప్స్ రెస్టారెంట్, జూబ్లీహిల్స్ | ఆర్.నితీష్ రెడ్డి, ఏఈఈ 8143240235 | కె. ప్రసాద్, Dy.E.E 9182887019 | 24.08.2025 |
| 8 | పెద్దమ్మ దేవాలయం జూబ్లీ హిల్స్ | K. V. V. సత్య నారాయణ, AE, 9550881843 | కె. ప్రసాద్, Dy.E.E 9182887019 | 24.08.2025 & 25.08.2025 |
| 9 | మెహదీపట్నం రైతుబజార్ | విశ్వతేజ, AΕΕ 7995007412 | సౌమ్య, Dy.E.E 9154113840 | 24.08.2025 |
| 10 | శిల్పారామం హైటెక్ సిటీ, మాదాపూర్ | M వివేకానంద సాగర్, AEE 8555015822 , ప్రణతి అథెల్లి, JA 9949842245 | సత్యప్రసాద్, D.E.E, 9441740306 | 25.08.2025 & 26.08.2025 |
| 11 | మెట్రో క్యాష్ అండ్ క్యారీ -కూకట్‌పల్లి | నీలిమ, AE 8331044047, పి. వెంకటేష్, GE 8184970664 | సత్యప్రసాద్, D.E.E, 9441740306 | 25.08.2025 & 26.08.2025 |
| 12 | శిల్పారామం, ఉప్పల్ | E. గోవింద్, AEE 7331149460, S. ప్రియాంక, Jr. Asst 9985510865 | కె. వీరభద్రయ్య 9493402064 | 25.08.2025 & 26.08.2025 |
| 13 | గణేష్ టెంపుల్ సికింద్రాబాద్ | శివ, Infr. ఇంజనీర్ 7780716934, ప్రవళిక, GE 7659856675 | కె. వీరభద్రయ్య 9493402064 | 26.08.2025 |
| 14 | HMDA ఆఫీస్, మైత్రి వనం / స్వర్ణజయంతి, అమీర్‌పేట, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI ఆధార్) | నయనశ్రీ, AEE 6309915353 హ్యందవి G.E 9059034281 | R.Y నాయుడు 9989336923 | 25.08.2025 & 26.08.2025 |
| 15 | ట్యాంక్ బండ్ | ఎస్.భార్గవి, ఏఈఈ, 9121107583 | అమర్ సింగ్, Dy.E.E 8008155972 | 24.08.2025 |
| 16 | సెక్రటేరియట్ | M. శివ కుమార్, GE 9550339729 Ch. దిలీప్‌గౌడ్, JrAsst, 9676306310 | అమర్ సింగ్, Dy.E.E 8008155972 | 25.08.2025 & 26.08.2025 |
| 17 | ఎన్టీఆర్ గార్డెన్ | టి.సాయిరామ్ రెడ్డి, జిఇ 7337272222 | అమర్ సింగ్, Dy.E.E 8008155972 | 24.08.2025 |
| 18 | ప్రియదర్శిని పార్క్-సరూర్‌నగర్ |
అంధేకర్ లావణ్య, ΑΕΕ 7331149469 సతీష్, GE 7337539950 |
జగన్ మోహన్. Dy.EE 9701044855, 8977022829 | 24.08.2025 & 25.08.2025 |
| 19 | రాజీవ్ గాంధీ పార్క్, వనస్థలిపురం | చరిత AEE, 7331149478, రవి చంద్ర జి.ఇ 9100655870 | జగన్ మోహన్. Dy.EE 9701044855, 8977022829 | 24.08.2025 & 25.08.2025 |
| 20 | కుందన్ బాగ్, IAS కాలనీ, లైఫ్ స్టైల్ దగ్గర. బేగంపేట | మాధవి, AEE 7331149467, శ్రవణ్, GE 8125619820 | రామారావు, Dy.E.E 9441015552, 7013509273 | 24.08.2025 & 25.08.2025 |
| 21 | దుర్గంచెరువు పార్కు ప్రవేశ ద్వారం | ఓడెన్న, GE 9885395509 | రామారావు, Dy.E.E 9441015552, 7013509273 | 25.08.2025 & 26.08.2025 |
| 22 | మెల్కోట్ పార్క్, నారాయణగూడ | అదునూరి లావణ్య, ΑΕΕ 7331149475 నవీన్ తప్పన్, GE 6290685889 | అభిలాష్ డీఈఈ 8885485253 | 25.08.2025 & 26.08.2025 |
| 23 | వేదిక్ ధర్మ ప్రకాష్ (VDP స్కూల్, సుధా సినీప్లెక్స్ థియేటర్ దగ్గర ఓల్డ్ సిటీ | T సంపత్ కుమార్, AΕΕ, 7995077961 S విజయ్, GE 7013412320 | అభిలాష్ డీఈఈ 8885485253 | 25.08.2025 & 26.08.2025 |
| 24 | భారతీయ విద్యా భవన్, సైనిక్‌పురి | జె చంద్ర కుమార్ యాదవ్, AEE(i/c) 8008677731 | శ్రీశైలం, డి.ఇ.ఇ 9848304919 | 25.08.2025 & 26.08.2025 |
| 25 | వాయుపురి వినోద కేంద్రం | రమేష్ బాబు, ఏఈఈ 733114946 | శ్రీశైలం, డి.ఇ.ఇ 9848304919 | 24.08.2025 & 25.08.2025 |
| 26 | సఫిల్‌గూడ పార్క్ | మహేష్, AE (ఎలక్ట్రికల్), 9949604737 | రాణి రుద్రమ దేవి, FM-III. 9440988480 | 26.08.2025 |
| 27 | మైండ్ స్పేస్ జంక్షన్, మాదాపూర్ | సాయి ప్రసాద్, AEE. 7995007405 | సంజయ్ AGM. 9849909847 | 25.08.2025& 26.08.2025 |
| 28 | నియర్ మై హోం నవద్వీప, మాధాపూర్ | నవీన్ రంజన్, Dy EE 7331149466, P. ఉదయ్, GE 7815825445 | సంజయ్ AGM. 9849909847 | 25.08.2025 & 26.08.2025 |
| 29 | తార్నాక కమర్షియల్ కాంప్లెక్స్ | A దీపిక, AEE 7331149473 M ఉదయ్ చంద్, GE 7097249449 | వేణుగోపాల్, Dy.E.E 8919661295 | 24.08.2025 & 25.08.2025 |
| 30 | ఇందు అరణ్య ఎదురుగా. TSRTC బస్ డిపో, బండ్లగూడ, నాగోల్ | కె శ్రావణ్ AEE, 8886345341 | వేణుగోపాల్, Dy.E.E 8919661295 | 24.08.2025 & 25.08.2025 |
| 31 |
|
ముక్రమ్ అలీ, ఎఇఇ 7331149459 సయ్యద్. మున్నవర్, GE 9160946561 |
జి. వినయ్ దత్, డిప్యూటీ ఈఈ 9704402599 | 24.08.2025 |
| 32 | మొబైల్ డిస్ట్రిబ్యూషన్: రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్:
|
శివ కుమార్ రెడ్డి, డిప్యూటీ ఈఈ 7331149452 సెయి నిఖిల్, జిఈ 7075250519 | జి. వినయ్ దత్, డిప్యూటీ ఈఈ 9704402599 | 26.08,2025 |
| 33 | మొబైల్ డిస్ట్రిబ్యూషన్: హైదరాబాద్ జిందాబాద్ | నాగేష్, జిఈ 7569458575 | పి రంజిత్, డిఈఈ 9966464207 | 24.08.2025 |
| 34 | HGCL కార్యాలయం | ప్రశాంత్, AEE(i/c) 8142942270 | మీనాక్షి, డిప్యూటీ ఈఈ 9440681468 | 25.08.2005 |





















