అన్వేషించండి

Attacks on pubs: హైదరాబాద్ పబ్‌లపై ఈగిల్ పంజా - డ్రగ్స్ కలకలం.. నటి హేమ లైవ్ టెస్ట్!

Eagle Team: కొండాపూర్‌లోని క్వేక్ అరీనా పబ్‌లో డీజే బ్లాక్ కాఫీ పేరుతో జరిగిన పార్టీపై ఈగల్ టీం దాడులు నిర్వహించింది. అక్కడ ఎనిమిది మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది.

Eagle Team raids on pubs : హైదరాబాద్‌ నగరాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా  ఈగిల్ బృందం   చ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని పబ్‌లపై మెరుపు దాడులు నిర్వహించింది. కొండాపూర్‌లోని క్వేక్ అరీనా  పబ్‌లో  డీజే బ్లాక్ కాఫీ పేరుతో జరుగిన ఈవెంట్‌పై విశ్వసనీయ సమాచారం అందడంతో అధికారులు రంగంలోకి దిగారు. నిబంధనలకు విరుద్ధంగా అర్థరాత్రి వరకు సాగుతున్న ఈ వేడుకలో డ్రగ్స్ వినియోగం జరుగుతోందన్న అనుమానంతో అక్కడికక్కడే లైవ్ డ్రగ్ టెస్టులు నిర్వహించడం కలకలం రేపింది.

 ఎనిమిది మందికి పాజిటివ్ 

పబ్‌లో ఉన్న అనుమానితులకు నిర్వహించిన డ్రగ్ అనాలిసిస్ పరీక్షల్లో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. పార్టీకి హాజరైన వారిలో ఎనిమిది మంది డ్రగ్స్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది . దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరిపై ఎన్డీపీఎస్  చట్టం కింద కేసులు నమోదు చేసి, ఈ డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చాయి? వీటి వెనుక ఉన్న నెట్‌వర్క్ ఏంటి? అనే కోణంలో విచారణను ముమ్మరం చేశారు.

 నటి హేమ స్పందన - వీడియో విడుదల 

ఈ పార్టీకి టాలీవుడ్ సీనియర్ నటి హేమ కూడా హాజరుకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలోనూ ఇలాంటి ఘటనల్లో ఆమె పేరు వినిపించడంతో, ఈసారి ఆమె స్వయంగా రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చారు. తానూ ఆ పబ్‌కు వెళ్లిన మాట వాస్తవమేనని, అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ఈగిల్ అధికారులు తనకు కూడా డ్రగ్ టెస్ట్ నిర్వహించారని, తన యూరిన్ శాంపిల్స్ పరీక్షించిన తర్వాత రిజల్ట్ నెగటివ్ అని వచ్చిందని ఆమె వెల్లడించారు.   

 ప్రూఫ్స్‌తో సహా సోషల్ మీడియాలో పోస్ట్ 

తనపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టేందుకు హేమ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక వీడియోను షేర్ చేశారు. అందులో ఈగిల్ అధికారులు తన శాంపిల్ సేకరించడం, టెస్టింగ్ కిట్‌లో రిజల్ట్ నెగటివ్ అని రావడం స్పష్టంగా కనిపిస్తోంది.  నేను పబ్‌కు వెళ్లాను, అధికారులకు సహకరించాను, నా రిజల్ట్ నెగటివ్ వచ్చింది అని ఆమె నిర్మొహమాటంగా ప్రకటించారు. దీంతో డ్రగ్స్ కేసులో ఆమె చుట్టూ ముసురుకున్న వివాదానికి తాత్కాలికంగా తెరపడినట్లయింది. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిలో  ఓసివిల్ సర్వీస్ అధికారి కుమారుడు ఉన్నట్లుగా గుర్తించారు.                         

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పూరీ జగన్నాథ్ ఆలయంలో తొక్కిసలాట- ఒకరు మృతి- 100 మందికి గాయాలు 
పూరీ జగన్నాథ్ ఆలయంలో తొక్కిసలాట- ఒకరు మృతి- 100 మందికి గాయాలు 
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
KTR GHMC Elections Strategy: గ్రేటర్ ఎన్నికల కోసం మైక్రో లెవల్ ప్లానింగ్ - స్పెషల్ వార్ రూమ్ - కేటీఆర్ ఇజ్జత్‌కా సవాల్ !
గ్రేటర్ ఎన్నికల కోసం మైక్రో లెవల్ ప్లానింగ్ - స్పెషల్ వార్ రూమ్ - కేటీఆర్ ఇజ్జత్‌కా సవాల్ !
Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court On Third Language: 9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
How To Join ISRO After Graduation: ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Embed widget