హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలకు చెందిన అమ్మాయిలు అందానికి ప్రసిద్ధి.

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

అక్కడి వాతావరణ వైవిధ్యం వల్ల సహజసిద్ధమైన ఛాయ అమ్మాయిలకు ఉంటుంది.

Image Source: pexels

పర్వత ప్రాంతాల్లోని తక్కువ ఆక్సిజన్ స్థాయిలు , చలి వల్ల వారి బుగ్గలు సహజంగానే ఎర్రగా, గులాబీ రంగులో ఉంటాయి.

Image Source: pexels

కాశ్మీరీ, హిమాచలీ అమ్మాయిల కళ్ళు చాలా తీక్షణంగా, నీలంగా లేదా లేత గోధుమ రంగులో ఉంటాయి.

Image Source: pexels

వీటిలో హుంజా తెగకు చెందిన అమ్మాయిలను అత్యంత అందంగా భావిస్తారు.

Image Source: pexels

ఆ అమ్మాయిలు వయసు పెరిగినా చాలా చిన్నగా కనిపిస్తారు

Image Source: pexels

దానికి కారణం పర్వతాల వాతావరణం ,జీవనశైలి అని భావిస్తున్నారు

Image Source: pexels

ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాల అమ్మాయిలు కూడా చాలా అందంగా ఉంటారు.

Image Source: pexels

పంజాబ్ అమ్మాయిలు తమ ఆకర్షణీయమైన వ్యక్తిత్వానికి ప్రసిద్ధి చెందారు.

Image Source: pexels

మొత్తం మీద, వివిధ రాష్ట్రాల అమ్మాయిలు వివిధ రకాలుగా అందంగా ఉంటారు.

Image Source: pexels