ఈ ఒక్క వ్యాయామం ముఖంపై ఫ్యాట్ తగ్గించేసి అందంగా మార్చేస్తుంది!

Published by: RAMA

ముఖం మీద పెరిగే కొవ్వు అందాన్ని దూరం చేస్తుంది

Published by: RAMA

ముఖాన్ని బిగుతుగా ఉంచుకోవడానికి ముఖ వ్యాయామాలు అవసరం.

Published by: RAMA

ముఖ యోగా ముఖ కండరాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది

Published by: RAMA

బుగ్గలను లోపలకు పీల్చి 10 సెకెన్లపాటు అలాగే ఉంచి చేప ఆకారంలో ఫేస్ పెట్టండి

Published by: RAMA

నోటిలో గాలి నింపి..ఓ బుగ్గ నుంచి మరో బుగ్గకు మారుస్తూ 10 సెకెన్ల పాటు ఉంచండి

Published by: RAMA

తల పైకి ఎత్తి పెదవులను పైకి పీల్చుతూ దవడ కండరాలు సాగేలా ఉంచండి 10 సెకెన్ల పాటు

Published by: RAMA

ముఖ యోగా చేయడానికి చేతులతో కండరాలను కదిలించండి...ఫేస్ మొత్తం నెమ్మదిగా మసాజ్ చేయండి

Published by: RAMA

నుదుటి నుంచి కనుబొమ్మల వరకు మసాజ్ చేయడం వల్ల మీకు చాలా ఉపశమనం లభిస్తుంది.

Published by: RAMA

రోజూ 30 నిముషాలు నడక, సైక్లింగ్ , ఈత వల్ల శరీర బరువుతో పాటూ ముఖంపై పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది

Published by: RAMA