అన్వేషించండి
Advertisement
Chandrababu Revanth Reddy: త్వరలో ఒకే స్టేజ్ మీదికి చంద్రబాబు, రేవంత్! స్పెషల్ ఏంటో తెలుసా?
Hyderabad News: త్వరలో హైదరాబాద్‌లో తొలిసారిగా ప్రపంచ కమ్మ మహాసభ జరగనుంది. ఈ వేదికపైన చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కనిపిస్తారని అంటున్నారు.
World Kamma Mahasabha: ప్రపంచ కమ్మ మహాసభకు హైదరాబాద్ వేదిక కానుంది. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జులై 20-21 తేదీలో తొలి ప్రపంచ కమ్మ మహాసభ హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు జెట్టి కుసుమకుమార్ వెల్లడించారు. ఈ మహాసభకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని కుసుమ కుమార్ వెల్లడించారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
నిజామాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion