By: ABP Desam | Updated at : 22 Feb 2023 11:43 AM (IST)
Edited By: jyothi
చీకోటి ప్రవీణ్ కారును కొట్టేసిన దుండగులు - సీసీ టీవీలో రికార్డైన దృశ్యాలు
Chikoti Praveen: క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ కుమార్ కారు చోరీకి గురైంది. సైదాబాద్ లోని ఆయన సొంత ఇంట్లో ఉన్న కారును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారు. ఇన్నోవా కారు కీస్ వెతికి మరీ కారుతోపాటు పరారయ్యారు. అయితే విషయం గుర్తించిన చీకోటి ప్రవీణ్ పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దర్యాప్తులో భాగంగా చీకోటి ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజిని పరిశీలించారు పోలీసులు. అందులోనే కారు దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. అందులో ఉన్న నిందితుల ఫొటోలను ప్రింట్ తీసిన పోలీసులు వారిని పట్టుకునే పనిలో పడ్డారు. పోలీస్ ప్రొటెక్షన్ కావాలంటూ గతంలో ప్రవీణ్ కుమార్.. పోలీసులను కోరిన విషయం అందరికీ తెలిసిందే. తనకు, తన కుటుంబానికి రక్షణగా గన్ మెన్లను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రవీణ్ కోరారు.
Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు
జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు
Bandi Sanjay : సిట్ కేసీఆర్ జేబు సంస్థ, కేటీఆర్ కు నోటీసులిచ్చే దమ్ముందా? - బండి సంజయ్
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు - తీహార్ జైలుకు రామచంద్ర పిళ్లై తరలింపు! 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ
TSPSC Paper Leak: "టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై వెంటనే సీబీఐ విచారణ చేపట్టాలి"
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !
Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్