అన్వేషించండి

Allu Business Park Controversy: అల్లు ఫ్యామిలీకి మరో షాక్... జీహెచ్‌ఎంసీ నుంచి నోటీసులు - కేసు ఏమిటంటే?

Allu Arjun Family Latest News: అల్లు కుటుంబానికి మరో షాక్ తగిలింది. ఇటీవల ఆ కుటుంబంలో ఓ మరణం చోటు చేసుకుంది. అది పక్కన పెడితే... జీహెచ్‌ఎంసీ నుంచి ఆ ఫ్యామిలీకి నోటీసులు వచ్చాయి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), మెగా నిర్మాత అల్లు అరవింద్ కుటుంబం మరోసారి వివాదంలో చిక్కుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (Greater Hyderabad Municipal Corporation) నుంచి వాళ్ళకు నోటీసులు వచ్చాయి. ఎందుకు? అసలు కారణం ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...

అల్లు బిజినెస్ పార్క్...‌‌ అక్రమ నిర్మాణం
జూబ్లీహిల్స్ ప్రాంతంలో అల్లు కుటుంబానికి పలు భవనాలు ఉన్నాయి. అందులో అల్లు బిజినెస్ పార్క్ (Allu Business Park Hyderabad) ఒకటి. ఇది కమర్షియల్ బిల్డింగ్. అందులో పలు ఆఫీసులు, కాఫీ షాప్స్, రెస్టారెంట్స్ వంటివి నడుస్తున్నాయి. 

అల్లు బిజినెస్ పార్క్ అక్రమ నిర్మాణం అని, దానిని ఎందుకు కూల్చకూడదో చెప్పాలని అల్లు కుటుంబానికి జిహెచ్ఎంసి సర్కిల్ 18 డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. ఈ వివాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Also Readనేను బ్రతికే ఉన్నాను... చావలేదు - ఫేక్ న్యూస్‌పై కాజల్ అగర్వాల్ క్లారిటీ

హైదరాబాద్ ప్రభుత్వ అధికారులతో అల్లు కుటుంబానికి వివాదం ఏర్పడడం ఇది కొత్త ఏమీ కాదు. 'పుష్ప 2' విడుదలకు ముందు సంధ్య థియేటర్ దగ్గర ప్రీమియర్స్ వేసిన సందర్భంలో జరిగిన తొక్కిసలాట పలు వివాదాలకు దారి తీసింది. ఓ నిండు ప్రాణం పోవడంతో ఆ కేసు విషయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక్క రోజు జైలులో ఉండి రావాల్సి వచ్చింది. ఇప్పుడు అల్లు కుటుంబానికి చెందిన మరో భవనంపై హైదరాబాద్ ప్రభుత్వ అధికారులకు కన్ను పడింది. ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి. 

అల్లు కుటుంబంలో ఇటీవల ఒక మరణం చోటు‌ చేసుకుంది.‌ దివంగత నటుడు అల్లు రామలింగయ్య సతీమణి, మెగా నిర్మాత అల్లు అరవింద్ తల్లి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నాయనమ్మ కనకరత్నం మరణించారు. ఆవిడ ఎంతో గొప్ప జీవితాన్ని గడిపారని అందుకని తుది వీడ్కోలను సంతోషంగా చేస్తున్నామని అల్లు అరవింద్ పేర్కొన్నారు. ఈ సమయంలో జిహెచ్ఎంసి నుంచి నోటీసులో రావడం వాళ్ళను కాస్త ఇబ్బంది పెట్టే విషయం.

Also Readత్రేతాయుగంలో శ్రీరాముడు... ద్వాపర యుగంలో హిరణ్యకశ్యపుడు... మరి కలియుగంలో? - జ్యోతి పూర్వాజ్ 'మాస్టర్ పీస్' సంగతులు

టాప్ హెడ్ లైన్స్

Breaking News: లైంగిక వేధింపుల కేసు.. మాజీ ఎమ్మెల్యేకు హైకోర్టులో ఊరట
లైంగిక వేధింపుల కేసు.. మాజీ ఎమ్మెల్యేకు హైకోర్టులో ఊరట
Telangana SIR Voter List: తెలంగాణలో సగం  ఓట్లు పెండింగ్.. నాలుగో వంతు మాయం.. ఏంటీ SIR మాయాజలం.. ? 
తెలంగాణలో సగం  ఓట్లు పెండింగ్.. నాలుగో వంతు మాయం.. ఏంటీ SIR మాయాజలం.. ? 
Hyderabad Traffic Chaos: ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Embed widget