అన్వేషించండి

BRS Candidates List: అన్ని చోట్ల BRS అభ్యర్థులు ఫిక్స్, ఏ స్థానం నుంచి ఎవరు పోటీలో? ఫుల్ లిస్ట్ ఇదే

Telangana News: తెలంగాణలోని మొత్తం 17 పార్ల‌మెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ తన ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో 12 చోట్ల బీసీలకు అవకాశం కల్పించారు. ఐదు సీట్లు ఎస్సీ, ఎస్టీలకు కేటాయించారు.

BRS Party MP Candidates List: మే 13వ తేదీన తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల నేప‌థ్యంలో మొత్తం 17 స్థానాల‌కు బీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. మొత్తం 17 పార్ల‌మెంట్ స్థానాల్లో ఐదు సీట్లు ఎస్సీ, ఎస్టీల‌కు కేటాయించ‌గా, మిగ‌తా 12 సీట్ల‌లో 6 సీట్లు బీసీ ల‌కు కేటాయించారు. మిగ‌తా 6 స్థానాల‌ను ఓసీ ల‌కు కేటాయించారు. మ‌హ‌బూబాబాద్ ఎంపీ స్థానాన్ని మ‌హిళా అభ్య‌ర్థి, సిట్టింగ్ ఎంపీ మాలోత్ క‌విత‌కు కేటాయించారు.

మొత్తం బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ఇదే

1. ఖమ్మం – నామా నాగేశ్వర్ రావు (ఓసీ).

2. మహబూబాబాద్ (ఎస్టీ) – మాలోత్ కవిత.

3. కరీంనగర్ – బోయినిపల్లి వినోద్ కుమార్ (ఓసీ).

4. పెద్దపల్లి (ఎస్సీ) – కొప్పుల ఈశ్వర్.

5. మహబూబ్ నగర్ -మన్నె శ్రీనివాస్ రెడ్డి (ఓసీ).

6. చేవెళ్ల – కాసాని జ్ఞానేశ్వర్ (బీసీ).

7. వరంగల్ (ఎస్సీ) – డాక్టర్ మారెపెల్లి సుధీర్ కుమార్.

8. నిజామాబాద్ – బాజి రెడ్డి గోవర్ధన్ (బీసీ).

9. జహీరాబాద్ – గాలి అనిల్ కుమార్ (బీసీ).

10. ఆదిలాబాద్ (ఎస్టీ) – ఆత్రం సక్కు (ఆదివాసీ).

11. మల్కాజ్ గిరి – రాగిడి లక్ష్మా రెడ్డి (ఓసీ).

12. మెదక్ – పీ వెంకట్రామి రెడ్డి (ఓసీ).

13. నాగర్ కర్నూల్ (ఎస్సీ)- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

14. సికింద్రాబాద్ – తీగుళ్ల పద్మారావు గౌడ్ (బీసీ).

15. భువనగిరి – క్యామ మల్లేశ్ (బీసీ).

16. నల్గొండ – కంచర్ల కృష్ణారెడ్డి (ఓసీ).

17. హైదరాబాద్ – గడ్డం శ్రీనివాస్ యాదవ్ (బీసీ).

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
Weather Updates Today: బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
AP 10th Class Exam Date 2025: ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
Kangana Ranaut: వివాహ వివాదాల్లో 99 శాతం పురుషులే తప్పు'- టెకీ ఆత్మహత్యపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
వివాహ వివాదాల్లో 99 శాతం పురుషులే తప్పు'- టెకీ ఆత్మహత్యపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desamగూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబుతమిళనాడులో ఘోర ప్రమాదం, బస్‌ని ఢీకొట్టిన ట్రక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
Weather Updates Today: బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
AP 10th Class Exam Date 2025: ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
Kangana Ranaut: వివాహ వివాదాల్లో 99 శాతం పురుషులే తప్పు'- టెకీ ఆత్మహత్యపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
వివాహ వివాదాల్లో 99 శాతం పురుషులే తప్పు'- టెకీ ఆత్మహత్యపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ? జిన్నా ఆ పేరును ఎప్పుడు ఆమోదించారు?
పాకిస్థాన్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ? జిన్నా ఆ పేరును ఎప్పుడు ఆమోదించారు?
YSRCP: జగన్ వెంట పడుతున్నా కదలని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు - పార్టీ కోలుకునే చాన్స్ లేదా ?
జగన్ వెంట పడుతున్నా కదలని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు - పార్టీ కోలుకునే చాన్స్ లేదా ?
AP Inter Exams: ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్, పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది, ఏ పరీక్ష ఎప్పుడంటే?
ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్, పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది, ఏ పరీక్ష ఎప్పుడంటే?
Romantic Life : శృంగార సామర్థ్యాన్ని కిల్ చేస్తోన్న కూల్ డ్రింక్స్.. ఎక్కువ తాగకండి బ్రదర్, రన్​అవుట్​ అయిపోతారట
శృంగార సామర్థ్యాన్ని కిల్ చేస్తోన్న కూల్ డ్రింక్స్.. ఎక్కువ తాగకండి బ్రదర్, రన్​అవుట్​ అయిపోతారట
Embed widget