BRS MLA Candidates List: బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా: రెండుచోట్ల నుంచి కేసీఆర్ పోటీ, మొత్తం ఏడు చోట్ల మార్పులు
తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నారు.

Background
వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి విడత జాబితాను ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు. మొత్తం ఏడు చోట్ల సిట్టింగులను తొలగించి మరొకరికి అవకాశం ఇస్తున్నట్లుగా ప్రకటించారు. తాను మాత్రం కామారెడ్డి, గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారు.
Adilabad District BRS MLAs List: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభ్యర్థులు వీరే
సిర్పూర్ - కోనేరు కొనప్ప
చెన్నూరు - బాల్క సుమన్
బెల్లంపల్లి - దుర్గం చిన్నయ్య
మంచిర్యాల- దివాకర్ రావు
అదిలాబాద్ - జోగు రామన్న
బోథ్ - అనిల్ జాదవ్
నిర్మల్ - ఆలోల్ల ఇంద్రకరణ్ రెడ్డి
ముదోల్ -గడ్డి గారి విఠల్ రెడ్డి
ఆసిఫాబాద్- కోవా లక్ష్మి
ఖానాపూర్-జాన్సన్ నాయక్
Karimnagar District BRS MLAs List: ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభ్యర్థులు వీరే
ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభ్యర్థులు వీర
కోరుట్ల - కల్వకుంట్ల విద్యాసాగర్ రావు/సంజీవ్
జగిత్యాల -ఎం సంజయ్ కుమార్
ధర్మపురి-
మంథని -పుట్ట మధు
పెద్దపల్లి-దాసరి మనోహర్ రెడ్డి
కరీంనగర్ - గంగుల కమలాకర్
సిరిసిల్ల - కేటీఆర్
చొప్పదండి-సుంకే రవిశంకర్.
వేములవాడ- లక్ష్మీ నరసింహారావు
మానకొండూరు - రసమయి బాలకిషన్
హుస్నాబాద్ - వొడితెల సతీష్ కుమార్
హుజురాబాద్- పాడి కౌశిక్ రెడ్డి
రామగుండం - కొరుకంటి చందర్





















