అన్వేషించండి

Mi TV EA70 2022: 70 అంగుళాల టీవీ రూ.39 వేలలోపే.. షియోమీ అదిరిపోయే టీవీ వచ్చేసింది!

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ షియోమీ తన కొత్త స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. అదే షియోమీ ఎంఐ టీవీ ఈఏ70 2022.

షియోమీ ఎంఐ టీవీ ఈఏ70 2022 స్మార్ట్ టీవీ చైనాలో లాంచ్ అయింది. ఇందులో 70 అంగుళాల డిస్‌ప్లేను అందించడం విశేషం. ఈ 4కే టీవీలో 64-బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో రెండు స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 97.9 శాతంగా ఉంది. కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన ఎంఐయూఐ ఆపరేటింగ్ సిస్టంను ఇందులో అందించారు. ఇందులో కొత్తగా మినిమలిస్ట్ మోడ్ కూడా అందుబాటులో ఉంది. బ్లూటూత్ వాయిస్ రిమోట్ కంట్రోల్ కూడా ఇందులో ఉంది.

షియోమీ ఎంఐ టీవీ ఈఏ70 2022 ధర
దీని ధరను 3,299 యువాన్లుగా(సుమారు రూ.38,800) నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు కూడా ఇప్పటికే చైనాలో ప్రారంభం అయ్యాయి. బ్లాక్ కలర్ వేరియంట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో ఈ టీవీ ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.

షియోమీ ఎంఐ టీవీ ఈఏ70 2022 స్పెసిఫికేషన్లు
ఇందులో 70 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. దీని వ్యూయింగ్ యాంగిల్ 176 డిగ్రీలుగా ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గానూ, పీక్ బ్రైట్‌నెస్ 300 నిట్స్‌గానూ ఉంది. క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌పై ఈ టీవీ పనిచేయనుంది. 1.5 జీబీ వరకు ర్యామ్, 8 జీబీ స్టోరేజ్ ఇందులో అందించారు.

ఈ టీవీలో అప్‌గ్రేడెడ్ ఎంఐయూఐని అందించారు. స్మార్టర్ వాయిస్ కంట్రోల్, మినిమలిస్ట్ మోడ్‌లు కూడా ఇందులో ఉన్నాయి. దీని ద్వారా వయసులో పెద్దవారు కూడా టీవీ ఆపరేట్ చేయడం సులభం కానుంది. స్టాండ్‌తో కలిపితే ఈ టీవీ బరువు 19.5 కేజీలుగా ఉంది. బ్లూటూత్ వాయిస్ రిమోట్ కంట్రోల్ కూడా ఇందులో అందించారు.

బ్లూటూత్, వైఫై, ఇన్‌ఫ్రారెడ్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. రెండు హెచ్‌డీఎంఐ పోర్టులు, ఒక ఏవీ పోర్టు, ఒక ఏటీవీ/డీటీఎంబీ పోర్టు, రెండు యూఎస్‌బీ పోర్టులు, ఒక ఎస్/పీడీఐఎఫ్ పోర్టు, ఒక ఎథర్‌నెట్ పోర్టు ఉన్నాయి. రెండు 10W స్పీకర్లు, డీటీఎస్-హెచ్‌డీ సపోర్ట్ కూడా ఇందులో ఉంది.

Also Read: Asus Rog Phone 5 Ultimate: 18 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్.. ల్యాప్‌టాప్ కాదు స్మార్ట్‌ఫోనే.. సేల్ ఎప్పుడంటే?

Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!

Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?

Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
Laptop Overheating : ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget