అన్వేషించండి

Vu Premium 32: రూ.13 వేలలోపే అదిరిపోయే స్మార్ట్ టీవీ.. లాంచ్ చేసిన ప్రముఖ బ్రాండ్!

ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ వూ మనదేశంలో 32 అంగుళాల స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. దీని ధర రూ.12,999గా ఉంది.

ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ వూ మనదేశంలో కొత్త ప్రీమియం స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. దీని ధర బడ్జెట్ రేంజ్‌లోనే ఉండటం విశేషం. 32 అంగుళాల డిస్‌ప్లేను ఇందులో అందించారు. 64 బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ కూడా ఇందులో ఉంది. ఈ టీవీ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. 20W సౌండ్ అవుట్‌పుట్‌ను వీటి స్పీకర్లు అందించనున్నాయి. డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఇందులో ఉంది. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.

వూ ప్రీమియం 32 స్మార్ట్ టీవీ ధర
దీని ధరను రూ.12,999గా నిర్ణయించారు. అయితే ఇది ప్రారంభ ధర మాత్రమేనని కంపెనీ అంటోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ టీవీలు కొనుగోలు చేయవచ్చు. కొన్ని ఎంపిక చేసిన డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా క్యాష్‌బ్యాక్ కూడా లభించనుంది. ఈ స్మార్ట్ టీవీ కొనుగోలుపై ఒక సంవత్సరం వారంటీ కూడా లభించనుంది.

వూ ప్రీమియం 32 స్మార్ట్ టీవీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 32 అంగుళాల డిస్‌ప్లే ఉండనుంది. దీని వ్యూయింగ్ యాంగిల్ 178 డిగ్రీలుగానూ, రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గానూ ఉండనుంది. ఇందులో ఫ్రేమ్ లెస్ డిజైన్‌ను కంపెనీ అందించడం విశేషం. ఈ తాజా వూ స్మార్ట్ టీవీలో అడాప్టివ్ కాంట్రాస్ట్ ఫీచర్ కూడా ఉంది. 64 బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌పై ఈ టీవీ పనిచేయనుంది. 1 జీబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టం కూడా ఇందులో ఉంది.

ఇందులో 20W స్పీకర్లను అందించారు. డాల్బీ ఆడియోను ఇది సపోర్ట్ చేయనుంది. డీటీఎస్ ట్రూసరౌండ్ టెక్నాలజీని ఇందులో అందించారు. ఈ టీవీకి ఎక్స్‌టర్నల్ సౌండ్ సిస్టంను కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. వైఫై, రెండు యూఎస్‌బీ పోర్టులు, రెండు హెచ్‌డీఎంఐ పోర్టులు, ఒక ఏవీ ఇన్‌పుట్, ఒక ఆడియో జాక్ కూడా ఇందులో ఉన్నాయి.

మ్యూజిక్ వినాలనుకున్నప్పుడు కేవలం ఆడియో మోడ్ కూడా ఇందులో ఉంది. టీవీతో పాటు ఐఆర్ రిమోట్‌ను కూడా అందించనున్నారు. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, బ్రౌజర్, యాప్స్‌కు ప్రత్యేకమైన కీస్ ఇందులో అందించనున్నారు.

ఇందులో ఉన్న సినిమా నైట్ మోడ్ ద్వారా వినియోగదారులు కంటెంట్‌ను తక్కువ కాంతిలో కూడా చూడవచ్చు. దీని మందం 0.86 సెంటీమీటర్లు కాగా.. స్టాండ్ లేకుండా టీవీ బరువు 3.6 కేజీలుగా ఉండనుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

WhatsApp Feature: మీ వాట్సాప్ అకౌంట్ ఇకపై మరింత సేఫ్.. ఇతరులు వాడితే వెంటనే అలర్ట్
మీ వాట్సాప్ అకౌంట్ ఇకపై మరింత సేఫ్.. ఇతరులు వాడితే వెంటనే అలర్ట్
What Is Quantum Computer: నేడే ఏపీలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
నేడే ఏపీలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
Whatsapp మీ మెస్సేజ్‌లు చదువుతోంది, ఇక X చాట్‌కు మారండి: మెటాపై ఎలాన్ మస్క్ ఆరోపణలు
వాట్సాప్ మీ మెస్సేజ్‌లు చదువుతోంది, ఇక X చాట్‌కు మారండి: మెటాపై ఎలాన్ మస్క్ ఆరోపణలు
Google Gemini: ఆత్మహత్య ఆలోచనలు పసిగట్టే ఏఐ ఫీచర్‌! గూగుల్ జెమినీలో విప్లవాత్మక మార్పు!
ఆత్మహత్య ఆలోచనలు పసిగట్టే ఏఐ ఫీచర్‌! గూగుల్ జెమినీలో విప్లవాత్మక మార్పు!

వీడియోలు

Ruturaj Angry with CSK Fielding vs KKR | ఫీల్డింగ్‌పై CSK కెప్టెన్ సీరియస్ వార్నింగ్
Noor Ahmad CSK vs KKR IPL 2026 | చెపాక్‌లో నూర్ అహ్మద్ సునామీ
Virat Kohli Injured in IPL 2026 ? | కాలికి కట్టుతో విరాట్.. టెన్షన్ లో ఫ్యాన్స్
Praful Hinge Huge Craze in Social Media | ఒకే మ్యాచ్‌తో ప్రఫుల్‌కు ఫుల్ క్రేజ్‌
IPL 2026 CSK vs KKR Highlights | చెన్నైపై వ‌రుస‌గా రెండో విజ‌యం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delimitation Bill 2026: పార్లమెంట్‌ ముందుకు చారిత్రాత్మక బిల్లులు! మహిళా రిజర్వేషన్‌కు అందరూ ఓకే! డీలిమిటేషన్‌పైనే గేమ్‌ ఆన్‌!
పార్లమెంట్‌ ముందుకు చారిత్రాత్మక బిల్లులు! మహిళా రిజర్వేషన్‌కు అందరూ ఓకే! డీలిమిటేషన్‌పైనే గేమ్‌ ఆన్‌!
Kurnool Road Accident:కర్నూలు జిల్లాలో పెను విషాదం, మంత్రాలయం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం! 8 మంది భక్తులు మృతి!
కర్నూలు జిల్లాలో పెను విషాదం, మంత్రాలయం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం! 8 మంది భక్తులు మృతి!
Nara Lokesh: వెక్కిరింపుల మెట్లెక్కి వర్కింగ్ ప్రెసిడెంట్ దాకా! చంద్రబాబు కొడుకైనా నారా లోకేష్‌కు ఈజీగా అందని పదవులు!
వెక్కిరింపుల మెట్లెక్కి వర్కింగ్ ప్రెసిడెంట్ దాకా! చంద్రబాబు కొడుకైనా నారా లోకేష్‌కు ఈజీగా అందని పదవులు!
Delimitation Bill 2026: డీలిమిటేషన్‌తో పాకిస్తాన్‌కు చెక్! పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణకు అడుగులు!
డీలిమిటేషన్‌తో పాకిస్తాన్‌కు చెక్! పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణకు అడుగులు!
Ustaad Bhagat Singh OTT : ఓటీటీలోకి వచ్చేసిన పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి వచ్చేసిన పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
MS Dhoini Re Entry:  CSK శిబిరంలో జోష్.. స్టేడియంలోకి ‘త‌లా’ ఎంట్రీ ఫిక్స్.. ముంబైతో పోరుకు ధోనీ సిద్ధం! 
CSK శిబిరంలో జోష్.. స్టేడియంలోకి ‘త‌లా’ ఎంట్రీ ఫిక్స్.. ముంబైతో పోరుకు ధోనీ సిద్ధం! 
Youth OTT : ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ కామెడీ యూత్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ కామెడీ యూత్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Riding Bike in Summer : ఎండలో బైక్ డ్రైవింగ్.. ట్రాఫిక్‌లో చిక్కుకుంటే హీట్ స్ట్రోక్​కు గురికాకుండా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
ఎండలో బైక్ డ్రైవింగ్.. ట్రాఫిక్‌లో చిక్కుకుంటే హీట్ స్ట్రోక్​కు గురికాకుండా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
Embed widget